మదురా ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
 
===సంగీతకచేరీశాల ===
మదురాలో అనేక రకాల సంగీతం, నాటకాలు ప్రాచుర్యం పొందాయి. కళాకారులు తమ ప్రతిభతో ముఖ్యంగా పేద ప్రజలకు చవకైన వినోదం, సమాజ నిర్మాణానికి అవసరమైన సందేశాన్ని అందిస్తారు. తాంపెంగు థియేటరులో ప్రదర్శించబడే ప్రాంతీయ సంస్కృతిక ప్రదర్శనలలో మదురీ కళాకారులు ముఖానికి ముసుగులను ధరించి ప్రదర్శించే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాస కథలు బాగాప్రాచుర్యం పొందాయి.
Several forms of music and theater are popular on Madura, particularly among poorer people for whom they provide an inexpensive form of entertainment and community-building. The ''topeng'' theater, which involves [[mask]]ed performances of classical stories such as the [[Ramayana]] and [[Mahabharata]], is the Madurese performance art best known outside the island, due to its role as a representative Madurese art form at exhibitions of regional cultures from all over Indonesia. However, performances of it are rare on Madura, and are generally restricted to entertainment at large official functions. The less formal ''loddrok'' theater, where performers do not wear masks and perform a wider range of themes, is more popular on the island.
అయినప్పటికీ ఈ ప్రదర్శనలు మదురాలో చాలా అరుదుగా నిర్వహించబడుతుంటాయి. సాధారణంగా ఇవి పెద్ద అధికారిక కార్యక్రమాలలో వినోదానికి మాత్రమే పరిమితం చేయబడతాయి. ఫార్మల్ లాడ్రోక్ థియేటరులో ప్రదర్శనలకు ప్రదర్శకులు ముసుగులు ధరించనప్పటికీ విస్తృతమైన ఇతివృత్తాలను ప్రదర్శిస్తారు. ఈ ద్వీపంలో ఇవి ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.
 
క్లాసికల్ జావానీస్ వాయిద్యం అని పిలువబడే గేమెలాన్ ఆర్కెస్ట్రా మదురాలో కూడా ప్రదర్శిస్తారు. ఇక్కడ మాజీ రాజ న్యాయస్థానాలు, బంకళన్, సుమేనేప్ లలో ఉన్న విస్తృతమైన వేదికలలో ప్రదృశించబడుతుంటాయి. టోంగ్టాంగ్ సంగీతం, మదురాకు మాత్రమే ప్రత్యేకమైనది. ఇందుకు అనేక చెక్క లేదా వెదురు డ్రమ్‌లను వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. ఇవి తరచుగా బుల్-రేసింగ్ పోటీలతో పాటు ప్రదర్శించబడుతుంటాయి.
The [[gamelan]] orchestra, best known as a classical Javanese instrument, is also played on Madura, where several of the former royal courts, such as at Bangkalan and Sumenep, possess elaborate gamelans. ''Tongtong'' music, more exclusive to Madura, is played on several wooden or bamboo drums, and often accompanies bull-racing competitions.
 
===పాత్రలు===
"https://te.wikipedia.org/wiki/మదురా_ద్వీపం" నుండి వెలికితీశారు