మదురా ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 78:
===పాత్రలు===
మదురీలు తమనుతాము అద్భుతమైన నావికులుగా భావిస్తారు. మదురీ నావికులు బోర్నియో వంటి ఇతర ద్వీపాల నుండి బొగ్గులతో నిండిన తమ నౌకలతో ఇండోనేషియా, రష్యా, సింగపూరు మధ్య తమ వాణిజ్యాన్ని నడిపించేవి. మదుర సాంప్రదాయ నౌకలలో గోలెకాన్, లెటి లెటి (లేదా లెతే-లెతే), లిస్-అలిస్, జంగోలన్ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.<ref>Clifford W. Hawkins, ''Praus of Indonesia'' {{ISBN|0-333-31810-2}} / 0-333-31810-2</ref>
== మూలాలు ==
|