ఈడోరకం ఆడోరకం: కూర్పుల మధ్య తేడాలు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 8:
| producer = [[రామబ్రహ్మం సుంకర]]
| director = [[జి.నాగేశ్వరరెడ్డి]]
| starring = [[మంచు విష్ణు]]
[[రాజ్ తరుణ్]]
[[గద్దె రాజేంద్ర ప్రసాద్| రాజేంద్ర ప్రసాద్]]
[[పోసాని కృష్ణమురళి]]
[[సోనారిక భాడోరియా]]
[[హెబ్బా పటేల్]]
| music = [[సాయి కార్తీక్]]
| cinematography = [[సిద్ధార్థ్]]
పంక్తి 23:
'''[[ఈడోరకం ఆడోరకం]]''' 2016 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] హాస్య చిత్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై.లి. బ్యానర్ పైపతాకంపై నిర్మించిన ఈ సినిమా "క్యారీ ఆన్‌ జట్టా" అనే [[పంజాబీ భాష|పంజాబీ]] చిత్రానికి పునఃనిర్మాణం<ref>{{Cite web |url=http://telugu.greatandhra.com/movies/reviews/review-eedo-rakam-aado-rakam-70662.html |title=గ్రేట్ ఆంధ్ర.కామ్‌లో సినిమా విశేషాలు |website= |access-date=2016-04-15 |archive-url=https://web.archive.org/web/20160416054459/http://telugu.greatandhra.com/movies/reviews/review-eedo-rakam-aado-rakam-70662.html |archive-date=2016-04-16 |url-status=dead }}</ref>.ఈ చిత్రప్రసార హక్కులు [[జెమినీ టీవీ]] కొనుగోలు చేసింది.
==చిత్ర కథ==
అడ్వకేట్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు అర్జున్ (విష్ణు), ఎస్.ఐ. కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్) స్నేహితులు. పనీపాటా లేకుండా తిరిగే వీరికి ఓ స్నేహితుడి పెళ్ళిలో నీలవేణి (సోనారిక), సుప్రియ (హెబ్బా పటేల్) లతో పరిచయం జరుగుతుంది. అనాథనే పెళ్ళి చేసుకోవాలన్నది నీలవేణి అభిప్రాయమైతే, కుటుంబం వున్న ఓ ఆస్తిపరుడిని పెళ్ళాడాలన్నది సుప్రియ కోరిక. నీలవేణి పడేసేందుకు అనాథగా డ్రామా మొదలెట్టి ఆమెను సొంతం చేసుకుంటాడు అర్జున్. అంతలోనే సడెన్‌గా వీరి పెళ్ళయిపోతుంది. వేరు కాపురం పెట్టేందుకు అర్జున్ వాళ్ళ ఇంటిలోనే అద్దెకు దిగుతుంది నీలవేణి. ఈ విషయం తెలిసినా అర్జున్ ఏం చేయలేని పరిస్థితి. తన కుటుంబం విషయం నీలవేణికి తెలీకుండా, తన [[పెళ్ళి]] విషయం కుటుంబానికి తెలీకుండా అశ్విన్‌ని నీలవేణి భర్తగా తన ఇంటివారికి పరిచయం చేస్తాడు అర్జున్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే అశ్విన్, సుప్రియలు పెళ్ళి జరుగుతుంది. అనుకోని పరిస్థితులలో ఆ ఇంట్లో అర్జున్ [[భార్య]]గా సుప్రియ పరిచయం అవుతుంది. చివరికి ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఎలా ముగిసింది అన్నదే సినిమా<ref>[http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=229224 ఆంధ్రజ్యోతిలో సినిమారివ్య్యూ]</ref>.
పంక్తి 56:
==బయటి లంకెలు==
* [http://www.neticinema.com/telgu/eedo-rakam-aado-rakam-movie-review/ నేటి సినిమా]
[[వర్గం:2016 తెలుగు సినిమాలు]]
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఈడోరకం_ఆడోరకం" నుండి వెలికితీశారు