కత్తుల కొండయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 6:
director = [[ఎస్.బి.చక్రవర్తి]]|
production_company = [[ప్రసన్న ఆర్ట్స్]]|
starring = [[నందమూరి బాలకృష్ణ]],<br>[[సుమలత]],<br>[[గద్దె రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
}}
'''''కత్తుల కొండయ్య''''' 1985 లో [[తెలుగు]] భాషా [[ పోరాటములతో కూడిన చలన చిత్రము|యాక్షన్ చిత్రం]]. దీనికి ఎస్.బి. చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ప్రసన్న ఆర్ట్స్ బ్యానర్‌లో కెల్లా రామ స్వామి నిర్మించాడు. [[ సత్యానంద్|సత్యానంద్]] సంభాషణలు రాశాడు. ఎస్బి చక్రవర్తి కథకు చిత్రానువాదం రాశాడు. దీనికి [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం అందించాడు. [[నందమూరి బాలకృష్ణ]], [[సుమలత]], [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] ప్రధాన పాత్రల్లో కనిపించగా, [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[గొల్లపూడి మారుతీరావు|గొల్లపూడి మారుతీరావు]], [[ గుమ్మడి|గుమ్మడి]], [[నూతన్ ప్రసాద్]] సహాయక పాత్రల్లో నటించారు. <ref name="Kattula Kondaiah (Cast & Crew)">{{వెబ్ మూలము|url=http://telugumoviepedia.com/movie/cast/1003/kattula-kondayya-cast.html|title=Kattula Kondaiah (Cast & Crew)|publisher=Chitr.com}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 16:
* [[కైకాల సత్యనారాయణ]] నారాయణగా
* [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]] ఇన్స్పెక్టర్ విజయ్ గా
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు| గుమ్మడి]] ధర్మరావుగా
* [[గొల్లపూడి మారుతీరావు|గొల్లపూడి మారుతీ రావు]] ఎమ్మెల్యే మాధవ రావుగా
* [[నూతన్ ప్రసాద్]] ప్రసాద్ రావుగా
పంక్తి 42:
* '''ఛాయాగ్రహణం''': కన్నప్ప
* '''నిర్మాత''': కెల్లా రామ స్వామి
* '''కథ - దర్శకుడు''': ఎస్.బి చక్రవర్తి
 
== పాటలు ==
పంక్తి 80:
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
[[వర్గం:నందమూరి బాలకృష్ణ సినిమాలు]]
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కత్తుల_కొండయ్య" నుండి వెలికితీశారు