ఛాలెంజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చిత్ర కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 3:
==చిత్ర కథ==
గాంధీ అనే యువకుడు ( [[చిరంజీవి]] ) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్ మోహన్ రావు ( [[రావు గోపాలరావు]] ) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ చాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే " ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ".ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదయినా సాధించగలడు అని నిరూపిస్తాడు.
ఆ చాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి.ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాల రావుగోపాలరావు నటన మరచిపోలేం.

{{సినిమా|
పంక్తి 16:
production_company = [[క్రియేటివ్ కమర్షియల్స్]]|
producer = [[కె.యస్.రామారావు]]|
starring = [[చిరంజీవి]],
[[సుహాసిని]],
[[విజయశాంతి]],
[[రావుగోపాలరావు]],
[[గొల్లపూడి మారుతీరావు]],
[[గద్దె రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]],
[[సాయికుమార్]],
[[కృష్ణ చైతన్య]],
[[ప్రసన్న కుమార్]],
[[సిల్క్ స్మిత]]|
music = [[ఇళయరాజా]]|
lyrics = [[వేటూరి సుందరరామ్మూర్తి]]|
"https://te.wikipedia.org/wiki/ఛాలెంజ్" నుండి వెలికితీశారు