నిన్నే ప్రేమిస్తా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 8:
producer = [[ఆర్. బి. చౌదరి]]|
music = [[ఎస్. ఎ. రాజ్‌కుమార్]]|
starring = [[మేకా శ్రీకాంత్]],<br>[[సౌందర్య]],<br>[[అక్కినేని నాగార్జున ]],<br>[[గద్దె రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
}}
'''నిన్నే ప్రేమిస్తా ''' 2000 సెప్టెంబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్ర సంగీతం ఘనవిజయం సాధించింది. [[ఎస్. ఎ. రాజ్‌కుమార్]] అందించిన సంగీతం చిత్ర విజయంలో ప్రధనపాత్ర పోషించింది. ''నీ వరువవై ఎన'' అనే తమిళ సినిమా ఈ సినిమాకు మాతృక. ప్రముఖ సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తి]] ఈ చిత్రంలో కథానాయిక నాన్న పాత్ర పోషించారు. తనతో పెళ్ళి నిశ్చయమైన ఆర్మీ ఆఫీసరు ప్రమాదంలో చనిపోయినా అతని కళ్ళు పొందిన మరో యువకుడిని ఆరాధించే యువతి కథ ఇది. కానీ ఆమెకు అతన్ని పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం ఉండదు.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/20-years-for-ninne-premistha|title=కళ్ళు బ్రతికించిన ప్రేమ - Nostalgia|website=iDreamPost.com|language=en|access-date=2020-09-16}}</ref>
పంక్తి 20:
*కల్యాణ్ గా [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]]
*మేఘమాల గా [[సౌందర్య]]
*[[అక్కినేని నాగార్జున ]]
*[[గద్దె రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]
* [[చంద్రమోహన్]]
* [[సంగీత (నటి)|సంగీత]]
పంక్తి 51:
 
{{త్రివిక్రమ్ శ్రీనివాస్ |state=collapsed}}
 
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
[[వర్గం:తమిళ సినిమా పునర్నిర్మాణాలు]]
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/నిన్నే_ప్రేమిస్తా" నుండి వెలికితీశారు