శ్రీనాథ కవిసార్వభౌముడు (1993 తెలుగు సినిమా): కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{సినిమా|
name = శ్రీనాథ కవిసార్వభౌముడు |
director = [[ బాపు]]|
year = 1993|
language = తెలుగు|
పంక్తి 9:
}}
 
'''''శ్రీనాథ కవిసార్వభౌముడు''''' 1993 లో వచ్చిన [[ జీవిత చరిత్ర|జీవిత చరిత్ర]] సినిమా. 15 వ శతాబ్దపు కవి [[శ్రీనాథుడు|శ్రీనాథుడి]] జీవితం ఆధారంగా నందమూరి రామకృష్ణ, రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ & శ్రీమతి మూవీ కంబైన్స్ పతాకంపై [[బాపు]] దర్శకత్వంలో నిర్మించాడు. ఇందులో [[నందమూరి తారక రామారావు|ఎన్‌టి రామారావు]], [[జయసుధ]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]] ముఖ్య పాత్రల్లో నటించారు. [[కె.వి.మహదేవన్]] సంగీతం అందించాడు. దిగ్గజ నటుడు ''ఎన్టీఆర్'' చివరి చిత్రం ఇది. ప్రసిద్ధ తెలుగు హాస్యనటులు [[ఎ. వి. ఎస్|ఎ.వి.ఎస్]], [[గుండు సుదర్శన్]] లకు తొలి చిత్రం కూడా. <ref>[https://www.imdb.com/title/tt0156074/fullcredits?ref_=tt_ov_st_sm Shrinatha Kavi Sarvabhowma (1993) – Full Cast & Crew – IMDb]</ref> <ref>[http://www.filmsadda.com/srinadha-kavi-sarvabhowma-movie.html Srinadha Kavi Sarvabhowma Movie Online – NTR, Jayasudha]</ref> <ref>[http://www.thecinebay.com/cinetube/index/page/6?ed= Tollywood – Watch Latest Telugu Movies Online]</ref> <ref>[http://businessoftollywood.com/2013/10/n-t-rama-rao-100-years-indian-cinema/ N T Rama Rao – 100 Years Of Indian Cinema – Business of Tollywood]</ref>
 
== కథ ==
శ్రీనాథుడు 1365 లో భీమాంబ, మారయ్యలకు జన్మించాడు. అతను కవిసార్వభౌముడని బిరుదు పొందాడు. కొండవీటి రెడ్డిరాజులు, రాచకొండకు చెందిన వెలమలు, విజయనగర సామ్రాజ్యంలోని [[రెండవ దేవ రాయలు|రెండవ దేవరాయలు]] సహా అనేక మంది రాజుల గౌరవాలు పొందాడు. శ్రీనాథుడు స్త్రీ అందాన్ని ప్రశంసిస్తూ పద్యాలు రాసాడు. రాజుల ప్రాపకంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కొండవీడుకు చెందిన పెదకోమటి వేమారెడ్డి కొలువులో మంత్రిగా పనిచేసాడు. అతడి సాహిత్య పరాక్రమానికి ప్రతిఫలంగా దేవరకొండ పాలకుడు లింగమనేడు ప్రతిష్ఠాత్మకమైన నందికంత పోతరాజు కఠారిని బహూకరించాడు.
 
== తారాగణం ==
పంక్తి 28:
* దమయంతిగా [[ఆమని]]
* ప్రత్యేక పాత్రలో సింధుజ
* [[ డిస్కో శాంతి|డిస్కో శాంతి]]
 
== పాటలు ==
పంక్తి 40:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]