స్నేహం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 10:
starring = [[రావు గోపాలరావు ]],<br>[[మాధవి]]|
}}
ఇది 1977లో విడుదలైన తెలుగు చిత్రం. రాజశ్రీ సంస్థ (బరజాత్యా కుటుంబం) హిందీలో నిర్మించిన 'దోస్తీ' చిత్రం ఆధారంగా బాపు దర్శకత్వంలో తెలుగులో తయారయ్యింది. ఇందులో [[గద్దె రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] బాలనటుడిగా చిత్ర ప్రవేశం చేశారు. 'చాహుంగ మై తుఝె సాంఝ్ సవెరే' పాట అప్పటికే మరో బాపు చిత్రం రామాంజనేయ యుద్ధంలో తెలుగులో వినపడింది (రఘురామయ్య స్వరం తో). స్నేహంలో 'నీవుంటే వెరే కనులెందుకు' ఆ పాటకు తీసిపోయేది కాదు.
 
==పాటలు==
పంక్తి 31:
[[వర్గం:రావు గోపాలరావు నటించిన చిత్రాలు]]
[[వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు]]
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/స్నేహం_(సినిమా)" నుండి వెలికితీశారు