1,63,342
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు) |
||
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించాడు. ఆయన [[గణిత శాస్త్రం]]లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. బాపినీడు తొలుత "అపరాధ పరిశోధన" అనబడు ఒక మాసపత్రికలో కథలు వ్రాసేవారు. ఇవి పాఠకులను విశేషముగా ఆకర్షించాయి. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php |title=Stars
== సినిమారంగ ప్రస్థానం ==
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రచయితలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సినిమా దర్శకులు]]
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
|