వీరాభిమన్యు (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మిక్కిలినేని నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 70:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
వీరాభిమన్యు చిత్ర కథను మహాభారతం నుంచి స్వీకరించి అభివృద్ధి చేశారు. 1936లో వి.డి.అమీన్ దర్శకత్వంలో సాగర్ మూవీటోన్ బ్యానర్ పైపతాకంపై కాంచనమాల, పులిపాటి నటులుగా వీరాభిమన్యు చిత్రం నిర్మించారు. తమకు తగ్గట్టుగా, కాలానుగుణంగా రాసుకున్న స్క్రిప్టుతో రెండవసారి భారత మూలమైన ఆ కథతో ఈ సినిమాను తీశారు. సినిమాకి సముద్రాల సీనియర్ మాటలు రాశారు.<ref name="వెన్నెలలో వీరాభిమన్యు" />
 
=== చిత్రీకరణ ===
సినిమాలో పలు ట్రిక్ తో తీయాల్సిన సన్నివేశాలు ఉండడంతో సినిమాకు ఇద్దరు ఛాయాగ్రాహకులు ఉన్నారు. ఎస్. వెంకటరత్నం ఛాయాగ్రహణంతో పాటు ట్రిక్ ఫోటోగ్రఫీనిఛాయాగ్రహణంని రవికాంత్ నగాయిచ్ నిర్వహించారు.<ref name="వెన్నెలలో వీరాభిమన్యు" />
 
==పాటలు==