అల్లరి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 7:
production_company = [[ఆర్.కె.ఫిల్మ్ అస్సోసియేట్స్]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[మోహన్ బాబు]],
[[మీనా]]
[[రమ్యక్రిష్ణ]]
[[కైకాల సత్యనారాయణ]]
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
[[అన్నపూర్ణ]],
[[సోమయాజులు]],
[[ప్రసాద్ బాబు]]
[[రామిరెడ్డి]]
[[కాస్ట్యూమ్స్ కృష్ణ]]|

'''[[అల్లరి మొగుడు]]''' 1992 లో [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[రమ్యకృష్ణ]], [[మీనా]] ప్రధాన పాత్రలు పోషించారు. ఇది [[తమిళ భాష|తమిళం]]లో రజనీకాంత్, మీనా, రోజా ప్రధాన పాత్రల్లో వచ్చిన ''వీర'' చిత్రానికి పునర్నిర్మాణం. దీనినే [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]]లోకి కూడా పునర్నిర్మాణం చేశారు.
== కథ ==
గోపాల్ (మోహన్ బాబు) [[పల్లెటూరు]] నుంచి నగరానికి వచ్చిన తనకు తెలిసిన సంగీతంతో ఏదో ఒక [[ఉద్యోగం]] సంపాదించాలనుకుంటాడు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఒక తబలా [[కళాకారుడు]] సత్యం (బ్రహ్మానందం) అతనితో కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగ వేటలో పడరాని పాట్లు పడుతుంటారు.

==తారాగణం==
పంక్తి 18:
*నీలాంబరి గా [[మీనా]]
*మ్యూజిక్ కంపెనీ ఓనరు, మోహన తండ్రి గా [[కైకాల సత్యనారాయణ]]
*సత్యం గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
*సంగీత విద్వాంసుడిగా [[నగేష్]]
*[[జె.వి. సోమయాజులు]]
పంక్తి 35:
* నీలి మబ్బు నురగలో కాలు జారి పడ్డ వేళ
* అబ్బా...నను గన్న అమ్మ బాబు గుర్తొచ్చాడోయబ్బా...ఈ మగాడి దెబ్బా

[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/అల్లరి_మొగుడు" నుండి వెలికితీశారు