"అహ నా పెళ్ళంట (2011 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
| producer = అనిల్ సుంకర
| writer =
| starring = [[అల్లరి నరేష్]]<br /> [[రీతూ బర్మేచ]] <br /> [[శ్రీహరి ]]
| music = [[రఘు కుంచే]]
| cinematography =
 
== కథ ==
సుబ్రహ్మణ్యం (అల్లరి నరేష్) ఒక తెలివైన, కష్టపడే మనస్తత్వం గల ఓ సాఫ్టువేర్ ఇంజనీరు. అతను తన మామ (ఆహుతి ప్రసాద్) తో కలిసి ఉంటుంటాడు. తన గదిలో [[బిల్ గేట్స్]] ఫోటో పెట్టుకుని ఆయనంత ఎత్తుకు ఎదగాలని కలలు కంటుంటాడు. ఖాళీ సమయంలో తన స్నేహితురాలు మధు (అనిత) తోనూ, సహోద్యోగి బిజీ బాలరాజ్ (బ్రహ్మానందం) తో కాలం గడుపుతుంటాడు. ఒకరోజు రాత్రి బాగా తాగిన మత్తులో ఇంటికి వస్తాడు. లేచి చూసేసరికి తను సంజన (రీతూ బర్మేచ) అనే అమ్మయితో కలిసి పడుకుని ఉంటాడు. ఇద్దరూ ఎంత ఆలోచించినా వాళ్ళు అలా ఎందుకు కలిసి పడుకున్నారో అర్థం కాదు. తామిద్దరూ శారీరకంగా కూడా కలిశామని నమ్ముతారు.
 
కొద్ది రోజులకు సంజన సోదరులు వచ్చి అమాయకురాలైన తమ చెల్లెలు సంజనను పెళ్ళి చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుబ్రహ్మణ్యాన్ని హెచ్చరించి వెళతారు. అతను ఎంత ప్రయత్నించినా వాళ్ళ నుంచి, పెళ్ళి నుంచి తప్పించుకోలేక పోతాడు. ఇక విధి లేని పరిస్థితుల్లో బలవంతపు వివాహానికి అంగీకరించగా అతనికి ఆ సోదరుల గురించి ఓ రహస్యం తెలుస్తుంది. వారి గుట్టు తెలిసినా తాను వాళ్ళ మీద ఆధిక్యాన్ని ప్రదర్శించాల్సింది పోయి వాళ్ళ నాటకాల, వెన్నుపోట్లకు లొంగిపోతాడు.
| length6 = 3:30
}}
 
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:2011 తెలుగు సినిమాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3037034" నుండి వెలికితీశారు