"ఆనందం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
 
| producer = [[రామోజీరావు]]
| writer = [[శ్రీను వైట్ల]]<br>[[చింతపల్లి రమణ]] (మాటలు)
| starring = [[జై ఆకాశ్]], [[రేఖ వేదవ్యాస్]], [[తనికెళ్ల భరణి]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
| music = [[దేవిశ్రీ ప్రసాద్]]
| cinematography = సమీర్ రెడ్డి
}}
 
'''ఆనందం''' 2001లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జై ఆకాశ్]], [[రేఖ వేదవ్యాస్]], [[తనికెళ్ల భరణి]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] నటించగా, [[దేవిశ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. [[ఉషా కిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో పునర్నిర్మించబడింది.
 
== నటవర్గం ==
* [[చంద్రమోహన్]]... ఐశ్వర్య తండ్రి
* [[తనికెళ్ల భరణి]]... కిరణ్ తండ్రి
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]... ఇంటి యజమాని
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]... కళాశాల ఆచార్యుడు
* [[చిత్రం శ్రీను]]
 
== సాంకేతికవర్గం ==
* దర్శకత్వం: [[శ్రీను వైట్ల]]<ref name="నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం : శ్రీను వైట్ల">{{cite web|last1=123 తెలుగు.కాం|title=నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం : శ్రీను వైట్ల|url=http://www.123telugu.com/telugu/news/i-love-action-movies-srinu-vaitla.html|website=www.123telugu.com|accessdate=5 July 2017}}</ref>
* సంగీతం: [[దేవిశ్రీ ప్రసాద్]]
* నిర్మాణ సంస్థ: ఉషా కిరణ్ మూవీస్
[[వర్గం:శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రాలు]]
[[వర్గం:దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3037053" నుండి వెలికితీశారు