ఆర్య 2: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 25:
|imdb_id =1526323
}}
ఆదిత్య ఆర్ట్స్ పతాకం పై ఆదిత్య బాబు నిర్మించిన చిత్రం '''''ఆర్య 2'''''. [[సుకుమార్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అల్లు అర్జున్]], [[కాజల్ అగర్వాల్]], నవదీప్, శ్రద్ధా దాస్, [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. అల్లు అర్జున్-సుకుమార్ ల గతచిత్రం "[[ఆర్య (సినిమా)|ఆర్య]]"కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2009 నవంబరు 27 న విడుదలైంది. తెలంగాణ, సమైక్యాంథ్ర గొడవలు, విశ్లేషకుల మిశ్రమ స్పందనలను చవిచూసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద లాభాలు గడించి విజయం సాధించింది కానీ మొదటి భాగం సాధించిన విజయాన్ని పొందలేక పొయింది. ఈ చిత్రం మలయాళంలో ఇదే పేరుతో అనువదించబడి భారీ విజయన్ని సాధించింది.<ref>{{Cite web |url=http://www.idlebrain.com/trade/arya2-profit.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-02-23 |archive-url=https://web.archive.org/web/20150924114916/http://www.idlebrain.com/trade/arya2-profit.html |archive-date=2015-09-24 |url-status=dead }}</ref>
==కథ==
అజయ్ (నవదీప్) గాయపడిన తన స్నేహితుడు ఆర్య ([[అల్లు అర్జున్]])ని ఆసుపత్రిలో స్ట్రెచర్ పై తీసుకువెళ్ళే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. తన జీవితాన్ని ఆర్య ఎలా మార్చేశాడో అజయ్ ప్రేక్షకులకు చెప్పటం మొదలు పెడతాడు.
పంక్తి 33:
 
=== అజయ్ జీవితంలోకి ఆర్య పున:ప్రవేశం ===
సంపన్న కుటుంబంలో పెరిగి పెద్దయిన తర్వాత అజయ్ తన పేరిట ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతూ ఉంటాడు. అజయ్ ని ఒక రౌడీమూక గాయపరచటంతో ఆర్య వారికి దేహశుద్ధి చేస్తాడు. కృతజ్ఞతగా తన సంస్థలో ఉద్యోగం ఇమ్మని బలవంతపెడుతున్న ఆర్యని తన స్నేహితుడిగా ఎక్కడా చెప్పుకోకూడదు, మంచి వాడిగా పేరు తెచ్చుకోవాలి అన్న అజయ్ షరతులకు ఒప్పుకోవటంతో ఆర్యకి ఉద్యోగమిస్తాడు. ఒక వైపు సిగరెట్టుకి సగంలో గీత గీసి అక్కడి వరకు ఒకరు తర్వాత ఇంకొకరు కాల్చాలని వింత నియమాలని పెడుతూనే మరొక వైపు సంస్థలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకొంటుంటాడు ఆర్య. ఏ లోపం లేని మిస్టర్ పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తున్న ఆర్య ఆ సంస్థ మానవ వనరుల నిర్వాహకుడు దశావతారం ([[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]) అభిమానాన్ని చూరగొనటమే కాక సహోద్యోగిని శాంతి (శ్రద్ధా దాస్)ని కూడా ఆకర్షిస్తాడు. గీత ([[కాజల్ అగర్వాల్]]) కొత్తగా ఆ సంస్థలో చేరగానే ఆర్య, అజయ్ లిద్దరూ గీతని ప్రేమించటం మొదలుపెట్టటంతో కథ ముదిరి పాకాన పడుతుంది.
 
=== ఆర్య-గీత-అజయ్ల ప్రేమాయణం ===
పంక్తి 51:
* నవదీప్ - అజయ్
* [[కాజల్ అగర్వాల్]] - గీత
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] - డా. దశావతారం
* శ్రద్ధా దాస్ - శాంతి
* ముకేష్ రిషి - పెద్ది రెడ్డి, గీత తండ్రి
పంక్తి 72:
==మూలాలు==
<references/>
 
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆర్య_2" నుండి వెలికితీశారు