ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 42:
 
== విడుదల ==
[[ఆగస్టు 13]], [[2004]] న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేదు. విడుదల తర్వాత కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమాను తాను కొన్ని ఎమోషనల్ కారణాల వల్ల ఒప్పుకున్నాననీ, అల్లు అరవింద్ కు ఉన్న పేరు కూడా ఒక కారణమని తెలియజేశాడు.<ref name="thehindu">{{cite web|url=http://www.thehindu.com/thehindu/mp/2004/11/24/stories/2004112400550100.htm|title=The Hindu : Metro Plus Hyderabad / Personality : Steady success|author=hysvm|publisher=thehindu.com|accessdate=2015-12-19}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]