చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 8:
producer = భీమవరపు బుచ్చిరెడ్డి|
production_company = [[జ్యోతి ఆర్ట్ పిక్చర్స్]]|
music = [[కె. చక్రవర్తి]]|
starring = [[చిరంజీవి]] (పాండు ఉరఫ్ జేమ్స్ పాండ్),
[[సుహాసిని]] (జ్వాల),
[[సుత్తివేలు]],
[[ముచ్చెర్ల అరుణ]] (డా. నిశ్చల),
[[అల్లు అరవింద్]],
[[చంద్రమోహన్]],
[[రావి కొండలరావు]] (పాండుకి బాస్),
[[భీమరాజు]] (ఇనస్పెక్టర్ సౌమిత్రి) ,
[[అల్లు రామలింగయ్య]] (డ్రిల్ మాస్టర్ - జ్వాల తండ్రి) ,
[[సాక్షి రంగారావు]],
[[శ్రీలక్ష్మి]] (వాగ్దేవి, కవయిత్రి),
[[పొట్టి ప్రసాద్]] (ఎడిటర్) ,
[[విశ్వనాథమ్]] (థమ్) |
story = [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] (చంటబ్బాయి నవల)
|screenplay = జంధ్యాల
|lyrics = [[వేటూరి సుందరరామమూర్తి]]
|music = [[కె. చక్రవర్తి]]
|playback_singer = [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[పి. సుశీల]]|

పంక్తి 29:
*[[రావి కొండలరావు]] .... ఫాండు బాస్
*[[ముచ్చెర్ల అరుణ]] .... డా.. నిశ్చల
*[[భీమరాజు (నటుడు) |భీమరాజు]] .... ఇనస్పెక్టర్ సౌమిత్రి
*[[అల్లు రామలింగయ్య]].........డ్రిల్ మాస్టర్ (జ్వాల తండ్రి)
*[[సాక్షి రంగారావు]]..
*[[శ్రీలక్ష్మి]]
*[[బేతా సుధాకర్]]
*[[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]]..........బట్లర్
*[[సుత్తి వేలు]] .... గణపతి
*[[పొట్టి ప్రసాద్]]......ఎడిటర్
పంక్తి 40:

==సాంకేతిక వర్గం==
* దర్శకుడు, స్క్రీన్‌ప్లే, డైలాగులు : [[జంధ్యాల]]
* కథ: [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] నవల "చంటబ్బాయి"
* నిర్మాత: [[భీమవరపు బుచ్చిరెడ్డి]]
పంక్తి 65:
==విశేషాలు==
* [[అల్లు అరవింద్]] ఒక చిన్న పాత్రలో నటించాడు. సుహాసిని, చిరుల మధ్య సరిగ్గా శృంగారం మొగ్గలు తొడిగే సమయంలో బాడీగార్డుగా నియమించబడ్డా అల్లు, చిరు పై దాడి చేస్తూ ఉంటాడు. "ఒరేయ్, ఇప్పుడు వద్దు రా, మూడ్ లేదురా" అని చిరు ప్రాధేయపడుతున్నా, "కుదరదు బాస్, డ్యూటీ అంటే డ్యూటీనే" అని చెప్పే అల్లు హాస్యసన్నివేశాలు
* ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి హాస్యనటుడు [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] పరిచయమయ్యాడని, చిరంజీవి ప్రోత్సాహంతో బ్రహ్మానందం మద్రాసుకు వచ్చి సినిమాలలో నటించే ప్రయత్నం మొదలుపెట్టాడని ఒక వేదికపై బ్రహ్మానందం, చిరంజీవి చెప్పారు.
* 'హరిలో రంగ హరి' పాటలో హరిదాసుగా, పోతురాజుగా, మిస్ మేరీగా చిరంజీవి పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి
* 'అట్లాంటి ఇట్లాంటి' పాటలో [[ఖైదీ]], [[మగమహారాజు]] చిత్రాలను కవ్వింపుగా ప్రస్తావించటం జరుగుతుంది.
* తమిళ పనివాడుగా [[సుత్తిమామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]] ఇంగ్లీషులో మాటాడాలని చేసే ప్రయత్నంలో '''గ్లాసును throw చేశాడు''', '''ఫోన్ keep చెయ్''', '''which అంటే which నెంబర్లు డయలు చేయటం''' వంటి సంభాషణలు మరపు రానివి.
* కవయిత్రిగా [[శ్రీలక్ష్మి]] '''నేను కవిని కాదన్న వాడిని కాలితో తంతాను''' అన్నప్పుడు, '''అరటి పండు లంబా లంబా''', '''బంగాళా భౌ భౌ''' వంటకాలు అచ్చు వేయమన్నప్పుడు ఆ పత్రికా సంపాదకుడు గురయ్యే భావోద్వేగాలకి నవ్వు ఆగదు.
* ఆసాంతం కడుపుబ్బ నవ్వించిన పాండు, చివరన చంటబ్బాయ్ గా తన దయనీయ బాల్యాన్ని గుర్తుచేసుకొని కంటి నిండా తడి పెట్టించటం.
పంక్తి 84:
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
[[వర్గం:సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/చంటబ్బాయి" నుండి వెలికితీశారు