తులసీదళం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 21:
 
== కథా సారాంశం ==
అనాథైన సాత్విక్ (నిశ్చల్ దేవ) తాను ప్రేమించిన అమ్మాయి నిషా (వందన గుప్తా) కోసం లాస్ వేగాస్ వెళతాడు. దయ్యాలను, అదృశ్య శక్తులను ఏమాత్రం నమ్మని సాత్విక్, అందుకు విరుద్ధమైన ఆలోచనలున్న సుబ్బుతో కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. ఒక రోజు సుబ్బూ, సాత్విక్‍ని స్మశానంలో ఓ రాత్రి గడపాలనే ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌ను సాత్విక్ విజయవంతంగానే పూర్తి చేసినా, ఆ తర్వాత అతడికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శాంతి పేరుగల ఓ అమ్మాయి అతడిని వెంటాడుతున్న ఫీలింగ్ కూడా అతడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శాంతి ఎవరు, వీటినుంటి సాత్విక్‌ని డాక్టర్ తిలక్ (ఆర్పీ పట్నాయక్) ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.<ref name="సమీక్ష : తులసీదళం – నాసిరకమైన హర్రర్ థ్రిల్లర్!">{{cite web |last1=123తెలుగు.కాం |first1=సమీక్ష |title=సమీక్ష : తులసీదళం – నాసిరకమైన హర్రర్ థ్రిల్లర్! |url=https://www.123telugu.com/telugu/news/tulasidalam-telugu-movie-review.html |website=www.123telugu.com |accessdate=13 February 2020 |date=11 March 2016 |archive-url=https://web.archive.org/web/20200213085004/https://www.123telugu.com/telugu/news/tulasidalam-telugu-movie-review.html |archive-date=13 ఫిబ్రవరి 2020 |url-status=dead }}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 27:
* వందన గుప్తా (నిషా)
* [[ఆర్.పి. పట్నాయక్]] (డా. తిలక్)
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[దువ్వాసి మోహన్]]
* సనీల్ బొడ్డెపల్లి (సుబ్బు)
పంక్తి 36:
* సమర్పణ: కిషోర్ కంటమనేని
* ఛాయాగ్రహణం: శరత్ మండవ
* పాటలు : తిరుమల్‌ నాగ్‌
* కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
* నిర్మాణ సంస్థ: కలర్స్ ఎంటర్టైన్మెంట్
"https://te.wikipedia.org/wiki/తులసీదళం_(సినిమా)" నుండి వెలికితీశారు