ధర్మచక్రం (1996 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 3:
| producer = డి. రామానాయుడు
| director = [[సురేష్ కృష్ణ]]
| writer = ఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు), సురేష్ కృష్ణ (కథ/స్క్రీన్ ప్లేచిత్రానువాదం)
| released = {{Film date|1996|01|13}}
| language = తెలుగు
| studio = [[సురేష్ ప్రొడక్షన్స్]]
| music = [[ఎం.ఎం. శ్రీలేఖ]]
| starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],
[[రమ్యకృష్ణ ]],
[[ప్రేమ]],
[[గిరీష్ కర్నాడ్]],
[[శ్రీవిద్య]],
[[శ్రీలత]],
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] |
| editing = [[మార్తాండ్ కె. వెంకటేష్]]
| cinematography = కె. రవీంద్రబాబు
పంక్తి 17:

== కథ ==
రాకేష్ ఒక న్యాయవాది. తండ్రి పేరున్న రాజకీయ నాయకుడు. తల్లి శారద. రాకేష్ సురేఖ అనే మధ్య తరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది అతని తండ్రికి నచ్చదు. ఆమెను వేశ్యగా చిత్రీకరించి ఆమె మరణానికి కారణమవుతాడు. దాంతో రాకేష్ తండ్రిని అసహ్యించుకుని వైరం ఏర్పరుచుకుంటాడు. తల్లి శారద భర్త, కొడుకుల మధ్య నలిగిపోతూ ఉంటుంది. రాకేష్ కు తల్లి మాటంటే వేదవాక్కు. ఆమె తనయుడి ఆవేశాన్ని నియంత్రిస్తూ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది.

== తారాగణం ==
పంక్తి 45:
[[వర్గం:నంది పురస్కారాలు]]
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]