"నాయక్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
 
==కథ==
చెర్రీ ([[రామ్ చరణ్ తేజ]]) సరదా కుర్రాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అనుకోకుండా బాబాయ్ జిలేబి ([[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]) కారణంగా హీరోయిన్ మధు ([[కాజల్ అగర్వాల్]]) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్న తరుణంలో, సమాంతరంగా మరో కథ నడుస్తుంటుంది. రౌడీలను, డిఐజిని చెర్రీ చంపడం, అతగాడి కోసం సిబిఐ వెదుకుతుండడం. తీరా విశ్రాంతికి వచ్చేసరికి చంపుతున్నది చెర్రీ కాదని, అతగాడిలాగే వుండే సిద్ధార్థ నాయక్ (చరణ్) అని తేలుతుంది. దీంతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లో కలకత్తాకు చేరుతుంది. కలకత్తాలో డాక్టర్‌గా పనిచేస్తున్న రాజీవ్ కనకాల బావమరిది ఈ సిద్ధార్థ. అనుకోని పరిస్థితుల్లో రావత్ ([[ప్రదీప్ రావత్]]) అనుచరుడి చేతిలో హతమవుతాడు రాజీవ్. దాంతో సిద్దార్థ ఆ అనుచరుణ్ణి చంపేస్తాడు. అప్పటికే రావత్ అతగాడి అనుచరుల చేతుల్లో విలవిలలాడుతున్న కలకత్తా జనం అతగాడిని తమ నాయకుడిగా భుజాలకెత్తుకుంటారు. దీంతో సిద్దార్ధ తన జనంతో, బలంతో రావత్ ఆటలు కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. దానికి ప్రతిగా అతగాడు సిద్దార్ధను తీవ్రంగా గాయపరిచి, మరణించాడనుకుని, గంగానదిలో పారేస్తాడు. బతికొచ్చిన సిద్దార్థ మరోసారి రావత్‌ను చంపాలని ప్రయత్నించడంలో, చెర్రీ పాత్రతో జతకలుస్తుంది. చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.
 
==తారాగణం==
*[[ఫిష్ వెంకట్]]
*[[దేవ్ గిల్]]
*[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] -జిలేబి
*[[జయప్రకాశ్ రెడ్డి]]
*[[ఎం.ఎస్.నారాయణ]]
*[[అశిశ్ విద్యార్థి]]
*[[రఘుబాబు]]
*[[రఘు బాబు]]
*[[ఆనంది (నటి)|ఆనంది]] -రఘుబాబు సోదరి
*[[ప్రదీప్ రావత్]] as మినిస్టర్ రావత్
! నెం. !! పాట !! గాయకులు !! రచన !! నిడివి
|-
| 1 || "లైలా ఓ లైలా" || [[శంకర్ మహాదేవన్మహదేవన్]], రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ || [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]] || 4:35
|-
| 2 || "కత్తిలాంటి పిల్లా" || ఎస్. ఎస్. థమన్, షెఫాలీ అల్వారిస్ || చంద్రబోస్ || 3:53
 
[[వర్గం:2013 తెలుగు సినిమాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3037290" నుండి వెలికితీశారు