మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 16:
music = [[శ్రీ]]|

starring = [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
[[జయసుధ]]
[[పరేష్ రావల్]]
[[కోట శ్రీనివాసరావు]]
[[జె.డి.చక్రవర్తి]]
[[చిన్నా]]
[[రేణుకా సహాని]]|
producer = [[రామ్ గోపాల్ వర్మ]]

'''మనీ''' [[శివనాగేశ్వరరావు]] దర్శకత్వంలో, [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. [[జె. డి. చక్రవర్తి]], [[చిన్నా]] కథానాయకులుగా, [[జయసుధ]], [[పరేష్ రావెల్]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివనాగేశ్వరరావుకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 1986 నాటి హాలీవుడ్ క్రైం కామెడీ సినిమా ''రూత్ లెస్ పీపుల్'' సినిమా ఆధారంగా ఈ కథ, కొన్ని పాత్రలను రూపొందించారు. డబ్బు కోసం పక్క ఇంట్లోని సంపన్నురాలిని కిడ్నాప్ చేసిన నిరుద్యోగ యువకులే ఆమె ఆస్తి కోసం చంపాలని చూస్తున్న భర్త నుంచి కాపాడడం ప్రధాన కథాంశం. సినిమా నిర్మాణం తర్వాత ఎంతమంది పంపిణీదారులకు ప్రివ్యూ వేసినా నచ్చకపోతూండడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఏదో విధంగా తుదకు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయంతో దీనికి [[మనీ మనీ]] (1995), [[మనీ మనీ మోర్ మనీ]] (2011) సినిమాలు సీక్వెల్స్‌గా, "''లవ్ కే లియే కుఛ్ బీ కరేగా''" (2001) హిందీ రీమేక్‌గా వచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన [[ఖాన్ దాదా]] పాత్ర బ్రాండ్ స్థాయికి ఎదిగింది. 1993 నంది పురస్కారాల్లో ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు (శివనాగేశ్వరరావు), ఉత్తమ హాస్య నటుడు (బ్రహ్మానందం) పురస్కారాలు మనీ సినిమాకు దక్కాయి.

== కథ ==
పంక్తి 32:
*[[పరేష్ రావెల్|పరేష్ రావల్]] - సుబ్బారావు (విజయ భర్త)
*[[రేణుకా సహాని]] - రేణు (బోస్ ప్రేయసి)
*[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] - ఖాన్ దాదా
*[[కోట శ్రీనివాసరావు]]
*[[తనికెళ్ళ భరణి]] - మాణిక్యం
పంక్తి 80:
[[వర్గం:జె.డి.చక్రవర్తి సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు