శ్రీకృష్ణార్జున యుద్ధము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మిక్కిలినేని నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 19:
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అక్కినేని నాగేశ్వరరావు]],
[[బి.సరోజాదేవి]],
[[ధూళిపాళ]],
[[ముక్కామల]],
[[ఎస్.వరలక్ష్మి]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[కాంతారావు]],
[[శ్రీరంజని జూనియర్|శ్రీరంజని జూ.]],
[[ఛాయాదేవి]],
[[ఋష్యేంద్రమణి]],
[[సురభి బాలసరస్వతి|బాలసరస్వతి]],
[[చిత్తూరు నాగయ్య]],
[[స్వరాజ్యలక్ష్మి]],
[[సి.హెచ్.కుటుంబరావు]],
[[మిక్కిలినేని]],
[[అల్లు రామలింగయ్య]],
[[చిట్టి]],
[[లీల]],
[[మోహన]],
[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]|

'''శ్రీకృష్ణార్జున యుద్ధము''' 1963 లో నిర్మించిన తెలుగు పౌరాణిక సినిమా. గయుడు అనే గంధర్వుని కారణంగా ఆప్తమిత్రులు, బావ మరదులూ ఐన కృష్ణుడికి, అర్జునుడికీ మధ్య యుద్ధం జరగడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ చిత్రంలో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.ఆర్]] కృష్ణుడిగాను, [[అక్కినేని నాగేశ్వరరావు|ఏ.ఎన్.ఆర్]] అర్జునిడిగానూ నటించారు. [[బి. సరోజా దేవి|బి.సరోజా దేవి]] సుభద్ర పాత్రను, [[ఎస్.వరలక్ష్మి]] [[సత్యభామ]] పాత్రలనూ పోషించారు. కృష్ణార్జునుల యుద్ధానికి కారణమైన గయుడి పాత్రను [[ధూళిపాళ సీతారామశాస్త్రి|ధూళిపాళ]] పోషించారు. మాయాబజార్ చిత్రంలో దుర్యోదనుడి పాత్రను పోషించిన [[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]] ఈ చిత్రంలో కూడా తిరిగి దుర్యోదనుని పాత్రలో నటించారు.

==సంక్షిప్త చిత్ర కథ==
పంక్తి 161:
[[వర్గం:ఛాయాదేవి నటించిన చిత్రాలు]]
[[వర్గం:మిక్కిలినేని నటించిన సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]