సప్తపది: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 47:
 
==విశేషాలు==
ముందుగా చెప్పినట్టుగా స్క్రీన్ ప్లేచిత్రానువాదం ఈ సినిమాకి బలం అనిపిస్తుంది. రాజుగారి భార్య, కూతురు ఒకేసారి పురిటికి సిద్ధపడడం ఒక్కటే అనవసరపు సన్నివేశం అనిపిస్తుంది. నిజానికి ఈ సన్నివేశం లేకపోయినా కథకేమీ నష్టం లేదు. విశ్వనాథ్ చాలా సినిమాల్లో లాగే ఇందులోనూ నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. స్క్రీన్ ప్లేచిత్రానువాదం తర్వాత చెప్పుకోవలసింది పాటల గురించి. మహదేవన్ సంగీతంలో పాటలన్నీ ఆపాత మధురాలే. సత్యభామచేత వడియాలు పెట్టించడం విశ్వనాధ్ కే చెల్లింది. 'అచ్చెరువున అ-చ్చెరువున విచ్చిన కన్నుల జూడ' 'ఆ రాధ ఆరాధనాగీతి వినిపించ' లాంటి చమక్కులు చూపారు వేటూరి. 'గోవుల్లు తెల్లన' పాటలో జానకి గళ విన్యాసాన్ని తలచుకోకుండా ఉండగలమా? జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు.. ముఖ్యంగా కత్తిమీద సాము లాంటి ముగింపు సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో వర్ణ వ్యవస్థను చిత్రించిన తీరు గురించి చాలా చర్చలే జరిగాయి..<ref name="nemli"/>
 
జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1981 లో విడుదలై అవార్డులని గెలుచుకుంది. వర్ణ వ్యవస్థ గురించి సంభాషణలోను, పాటలలోను అనేక తత్వచింతనలు జొప్పించారు. అల్లు రామలింగయ్యకు, సోమయాజులుకు జరిగిన సంభాషణలలో వృత్తి ధర్మం, మనో ధర్మం గురించిన అభిప్రాయాలున్నాయి.
పంక్తి 134:
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
* [https://web.archive.org/web/20101020043443/http://nemalikannu.blogspot.com/ నెమలికన్ను బ్లాగు] లో మురళి సమీక్ష. [[నవతరంగం]] వెబ్ పత్రికలో కూడా ముద్రించబడింది. (తెలుగు వికీలోనికి కాపీ చేసుకోవడానికి అనుమతినిచ్చిన రచయితకు, సంపాదకులకు కృతజ్ఞతలు)
* [https://web.archive.org/web/20090304134106/http://www.idlebrain.com/nosta/jewels/saptapadi.html ఐడిల్ బ్రెయిన్.కమ్ లో శ్రీనివాస్ కంచిభొట్ల వ్యాసం]
* [https://web.archive.org/web/20100102204647/http://navatarangam.com/2008/07/sapatapadi-analysis/ నవతరంగంలో కత్తి మహేష్ కుమార్ సమీక్ష] - రచయిత అనుమతికి కృతజ్ఞతలు.
పంక్తి 142:
==బయటి లింకులు==
* [http://www.youtube.com/watch?v=qwacAYs6Xc0 యూ ట్యూబ్ లో సప్తపది పూర్తి సినిమా.]
 
{{కాశీనాథుని విశ్వనాథ్}}
 
[[వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు]]
[[వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]
{{కాశీనాథుని విశ్వనాథ్}}
"https://te.wikipedia.org/wiki/సప్తపది" నుండి వెలికితీశారు