రౌడీ రాముడు కొంటె కృష్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 10:
|cinematography=కె.ఎస్. ప్రకాష్|editing=రవి|screenplay=కె.రాఘవేంద్రరావు|dialogues=జంధ్యాల|story=జంధ్యాల<br />సత్యానంద్}}
 
'''రౌడీ రాముడు కొంటె కృష్ణుడు''' 1980 లో వచ్చిన [[తెలుగు సినిమా|తెలుగు]] యాక్షన్ చిత్రం, [[నందమూరి తారక రామారావు|ఎన్‌టి రామారావు]] తన రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణ సంస్థ‌లో, [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో నిర్మించాడు. ఇందులో [[నందమూరి తారక రామారావు|ఎన్‌టి రామారావు]], [[నందమూరి బాలకృష్ణ]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం సమకూర్చాడు. <ref name="Heading">{{వెబ్ మూలము|url=http://www.nthwall.com/te/Rowdy-Ramudu---Konte-Krishnudu-2014/8291803736|title=Heading|publisher=Nth Wall}}</ref>
 
== కథ ==
పంక్తి 17:
కృష్ణపై నేరారోపణ జరిగి శిక్ష వేస్తారు. కానీ, భాజీ ప్రసాద్ అతన్ని తిరిగి తనవైపుకు తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ పని అతను రాముకు అప్పజెబుతాడు. రాముకు ఏదో సందేహాస్పదంగా అనిపిస్తుంది గానీ, అతను కృష్ణను తప్పించి రహస్యంగా దాచిపెడతాడు. తరువాత, వారు సొంత సోదరులమనొ తెలుసుకుంటారు. చివరికి, వారు పటాన్ని సంపాదించుకుంటారు. కానీ, లక్ష్మిని బలవంతం చేయడం ద్వారా భాజీ ప్రసాద్ దానిని తిరిగి సంపాదిస్తాడు.
 
ఇక, మోసగాళ్ళు నిధి కోసం తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సత్యం & నారాయణ ఒకే మనిషిగా, సత్యనారాయణగా కనిపిస్తారు.అంతకు ముందే, రాము కృష్ణలు గైడ్ల వేషంలో వారిని వెంబడిస్తారు. సాహసోపేత పర్యటన చేసిన తరువాత వారు నిధిని చేరుకుంటారు. చివరికి, రాము కృష్ణలు దుష్టులను అడ్డుకుని, నిధిని ప్రభుత్వానికి అప్పగిస్తారు. చివరగా, రాము & ముత్యం, కృష్ణ & లక్ష్మి ల పెళ్ళిళ్ళతో సినిమా ముగుస్తుంది.
 
== తారాగణం ==
పంక్తి 58:
* '''నిర్మాత''': [[నందమూరి తారక రామారావు|ఎన్‌టి రామారావు]]
* '''చిత్రానువాదం - దర్శకుడు''': కె. రాఘవేంద్రరావు
* '''నిర్మాణ సంస్థ''': [[ రామకృష్ణ సినీ స్టూడియోస్|రామకృష్ణ సినీ స్టూడియోస్]]
* '''విడుదల తేదీ''': 1980 ఆగస్టు 8
 
== పాటలు ==
పంక్తి 107:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:నందమూరి బాలకృష్ణ సినిమాలు]]
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
[[వర్గం:నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు]]