"కత్తుల కొండయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి (→‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
starring = [[నందమూరి బాలకృష్ణ]],<br>[[సుమలత]],<br>[[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]]|
}}
'''''కత్తుల కొండయ్య''''' 1985 లో [[తెలుగు]] భాషా [[పోరాటములతో కూడిన చలన చిత్రము|యాక్షన్ చిత్రం]]. దీనికి ఎస్.బి. చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ప్రసన్న ఆర్ట్స్ బ్యానర్‌లో కెల్లా రామ స్వామి నిర్మించాడు. [[సత్యానంద్]] సంభాషణలు రాశాడు. ఎస్బి చక్రవర్తి కథకు చిత్రానువాదం రాశాడు. దీనికి [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం అందించాడు. [[నందమూరి బాలకృష్ణ]], [[సుమలత]], [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] ప్రధాన పాత్రల్లో కనిపించగా, [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[గొల్లపూడి మారుతీరావు]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[నూతన్ ప్రసాద్]] సహాయక పాత్రల్లో నటించారు.<ref name="Kattula Kondaiah (Cast & Crew)">{{వెబ్ మూలము|url=http://telugumoviepedia.com/movie/cast/1003/kattula-kondayya-cast.html|title=Kattula Kondaiah (Cast & Crew)|publisher=Chitr.com}}</ref>
 
== తారాగణం ==
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]
[[వర్గం:నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3038345" నుండి వెలికితీశారు