పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 52:
 
=== నటీనటుల ఎంపిక ===
పూలరంగడు టైటిల్ నాగేశ్వరరావు ఇమేజిని దృష్టిలో పెట్టుకుని పెట్టారు, ఆ టైటిల్ పెట్టాకే దానికి అనుగుణంగా కథ రాశారు. మొత్తానికి అలా సినిమాలో టైటిల్ కన్నా ముందు నుంచే అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా నిర్ణయమైపోయినట్టన్న మాట. ఈ చిత్రంలో అక్కినేనికి [[చెల్లెలు|చెల్లెలుగా]] [[విజయనిర్మల]], [[బావ|బావగా]] [[శోభన్ బాబు]]లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర కథానాయక [[జమున]] అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కథానాయకిగా ఎన్నిక చేసారు. [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.
 
== విడుదల ==
పంక్తి 110:
[[వర్గం:జమున నటించిన సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు