ముద్దుల కొడుకు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాంకేతిక వర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 5:
name = ముద్దుల కొడుకు |
 
director = [[ వి.బి.రాజేంద్రప్రసాద్ ]]|
 
year = 1979|
పంక్తి 19:
|producer=వి.బి.రాజేంద్ర ప్రసాద్|story=రాజశ్రీ|screenplay=రాజశ్రీ|cinematography=పి.ఎస్.సెల్వరాజ్|dialogues=సత్యానంద్|editing=ఎ. సంజీవి}}
 
'''ముద్దుల కొడుకు''' 1979 లో వచ్చిన [[ప్రేమకథా చిత్రం|శృంగార చిత్రం]]. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై [[వి. బి. రాజేంద్రప్రసాద్|విబి రాజేంద్ర ప్రసాద్]] <ref>{{వెబ్ మూలము|url=http://spicyonion.com/title/muddula-koduku-telugu-movie/|title=Muddula Koduku (Direction)}}</ref> నిర్మించి, దర్శకత్వం వహించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.knowyourfilms.com/film/Muddula-Koduku/12689|title=Muddula Koduku (Banner)}}</ref> ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[జయసుధ|జయసుధ నటించారు]]. [[కె.వి.మహదేవన్|కెవి మహదేవన్]] సంగీతం సమకూర్చారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/muddula-koduku-movie/16759|title=Muddula Koduku (Cast & Crew)}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.thecinebay.com/movie/index/id/7915?ed=Tolly|title=Muddula Koduku (Review)}}</ref>
 
== కథ ==
గోపి (అక్కినేని నాగేశ్వరరావు) జీవితాన్ని ఉల్లాసంగా గడిపే యువకుడు. అతను బాధ్యతలు తెలియనందున అతని తండ్రి జమీందార్ రాబహదూర్ రంగారావు (గుమ్మడి) వారి ఎస్టేట్ నిర్వహణను చేపట్టమని కోరతాడు. ఎస్టేటుకు వెళ్ళే దారిలో గోపికి ఒక అందమైన అమ్మాయి రాధ (శ్రీదేవి) తో పరిచయం ఏర్పడుతుంది. పరిస్థితులు అతన్ని ఆమె ముందు డ్రైవర్‌గా నిలబెడతాయి. వారు ప్రేమలో పడతారు. గోపి రహస్యంగా రాధను ఆలయంలో పెళ్ళి చేసుకుంటాడు. దాని గురించి తెలుసుకొని, జమీందారు అక్కడికి వస్తాడు. అప్పుడు రాధకు కూడా నిజం తెలుస్తుంది. గోపి తనను మోసం చేసినట్లు భావిస్తుంది. అదే రాత్రి, ఆమె ఇంటికి నిప్పు పెట్టి రాధాను చంపెయ్యాలని జమీందారు తన అనుచరులను ఆదేశిస్తాడు. గోపి ఆమె చనిపోయిందని భావిస్తాడు. కానీ అదృష్టవశాత్తూ, ఆమె తప్పించుకుని తన సోదరి శాంతి (జయసుధ) వద్దకు చేరుకుంటుంది. ఆ సమయానికి, రాధ గర్భవతి. అక్కడ, దుఃఖంలో ఉన్న గోపి తాగుబోతు అవుతాడు. జమీందారు కూడా తాను చేసినకి పశ్చాత్తాప పడతాడు. అదృష్టానికి, రాధ గోపి సన్నిహితుడు డాక్టర్ మురళి (మురళి మోహన్) ఆసుపత్రిలో ఒక పండంటి అబ్బాయికి జన్మనిచ్చి మరణిస్తుంది. చనిపోయే ముందు, ఆమె ఆ పిల్లవాడిని గోపి వారసునిగా చేయమని శాంతి నుండి ఒక మాట తీసుకుంటుంది. తన కలను నెరవేరుస్తుందని శాంతి వాగ్దానం చేస్తుంది. తరువాత, మురళి సహాయంతో శాంతి వారి ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. సంవత్సరాలు గడిచిపోతాయి, బాలుడు (మాస్టర్ హరీష్) పెరుగుతాడు, అందరి ప్రేమను, ఆప్యాయతను పొందుతాడు, ఆ తరువాత, శాంతి తన గుర్తింపును వెల్లడిస్తుంది. గోపి హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. శాంతి గోపీని దుర్గుణాల నుండి బయట పడేస్తుంది. గోపి శాంతిని ప్రేమించి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ అప్పటికే నిశ్చితార్థం జరిగిందని శాంతి నిరాకరించింది. కొంతకాలం తర్వాత, [[క్షయ|టిబి]] కారణంగా శాంతి మరణానికి దగ్గరగా ఉందనే వాస్తవాన్ని గోపి గ్రహిస్తాడు. చివరికి, గోపి తన మూత్రపిండాన్ని దానం చేసి ఆమెను రక్షిస్తాడు. చివరగా గోపి శాంతిల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
 
== నటవర్గం ==
పంక్తి 37:
* కాంతంగా [[గిరిజ (నటి)|గిరిజా]]
* కమలాగా పల్లవి
* [[ అంశం సంఖ్య|ఐటెమ్ నంబర్‌గా]] [[జయమాలిని|జయమలిని]]
* బాబుగా [[హరీష్|మాస్టర్ హరీష్]]
 
పంక్తి 53:
* '''నిర్మాత - దర్శకుడు''': [[వి. బి. రాజేంద్రప్రసాద్|వి.బి.రాజేంద్ర ప్రసాద్]]
* '''బ్యానర్''': జగపతి ఆర్ట్ పిక్చర్స్
* '''విడుదల తేదీ''': 1979 ఏప్రిల్ 26
 
== పాటలు ==
పంక్తి 95:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ముద్దుల_కొడుకు" నుండి వెలికితీశారు