"శ్రీరామకథ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి (వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
{{సినిమా|
name = శ్రీరామకథ |
director = [[ బి.పద్మనాభం ]]|
year = 1968|
language = తెలుగు|
}}
 
[[ఫైలు:TeluguFilm SriramaKatha.jpg|right|thumb|200px|సినిమా నుండి కొన్ని సన్నివేశాలు ]]
'''శ్రీరామకథ''' [[రేఖా అండ్ మురళి ఆర్ట్స్]] పతాకంపై ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత [[బి.పద్మనాభం]] తొలిసారిగా దర్శకత్వం వహించి, తన తమ్ముడు బి.పురుషోత్తం నిర్మాతగా రూపొందించిన చిత్రం. ఈ శ్రీ రామకథ చిత్రంలో సీతారాములకు ఎందుకు వియోగం సంభవించిందన్న అంశం ప్రాథమికంగా పరిగణించి, దానికి కల్యాణం అంశం జోడింపుతో ప్రముఖ రచయిత [[వీటూరి]] కథ, మాటలు, పద్యాలు సమకూర్చాడు. ఈ చిత్రం [[1969]] [[జనవరి 1]]న విడుదలైంది.
==సాంకేతిక వర్గం==
* ఛాయాగ్రహణం: సత్యనారాయణ
* నృత్యం: వెంపటి సత్యం, పసుమర్తి, కె.ఎస్.రెడ్డి
* ఎడిటింగ్కూర్పు: హరినారాయణ
* నిర్మాత: బి.పురుషోత్తం
* దర్శకత్వం: [[బి.పద్మనాభం]]
* [[సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు|పెరుమాళ్ళు]] - - శలభాచార్యులు
* [[కైకాల సత్యనారాయణ]] - రావణాసురుడు
* [[ చిత్తూరు నాగయ్య]] - దశరథుడు
* [[పి.హేమలత]]- కౌసల్య
* [[నిర్మలమ్మ|నిర్మల]]-సుమిత్ర
[[వర్గం:మిక్కిలినేని నటించిన సినిమాలు]]
[[వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3038583" నుండి వెలికితీశారు