సతీ తులసి (1959 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 13:
}}
 
'''సతీ తులసి''' 1959లో విడుదలైన తెలుగు సినిమా సుజన ఫిల్మ్స్ బ్యానర్ పైపతాకంపై [[చదలవాడ కుటుంబరావు]], వి.శ్రీరామమూర్తి లు నిర్మించిన ఈ సినిమాకు [[వీరమాచనేని మధుసూదనరావు|వి.మధుసూధనరావు]] దర్శకత్వం వహించాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, టి. కృష్ణ కుమారి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పామర్తి సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/JHE|title=Sathi Tulasi (1959)|website=Indiancine.ma|access-date=2020-09-05}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 58:
 
==పాటలు<ref>[https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)</ref>==
# అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి శాసింపజాలెడు చక్రవర్తి (పద్యం) - ఘంటసాల - రచన: [[తాండ్ర సుబ్రహ్మణ్యం| తాండ్ర]]
# దాసిగా సేవించ తగనా పతి దాసినై జీవించ తగనా - ఎస్. వరలక్ష్మి
# యద్దేవాసుర పూజితం మునిగణైసోమా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
# యే మహత్తర శక్తిని పొంది సావిత్రి యముగెల్చి (పద్యం) - ఘంటసాల - రచన: [[తాండ్ర సుబ్రహ్మణ్యం| తాండ్ర]]
# వందేశంభుముమాపతిం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
# హరహర శివ శంభో భవహరశుభగుణ గిరిజా - ఘంటసాల,వైదేహి బృందం - రచన: [[తాండ్ర సుబ్రహ్మణ్యం| తాండ్ర]]
 
==మూలాలు==
పంక్తి 71:
 
* {{IMDb title|id=tt0369899}}
 
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/సతీ_తులసి_(1959_సినిమా)" నుండి వెలికితీశారు