అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 3:
image = Anveshana.jpg |
director = [[వంశీ]]|
writer = వంశీ (కథ, మాటలు, స్క్రీన్ ప్లేచిత్రానువాదం)|
producer = కామినేని ప్రసాద్ <br> కె. చిన్ని {{small|(సమర్పణ)}} |
year = 1985|
పంక్తి 17:
}}
 
'''అన్వేషణ''' [[వంశీ]] దర్శకత్వంలో కార్తీక్, [[భానుప్రియ]], [[శరత్ బాబు]] ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు మిస్టరీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని కామినేని ప్రసాద్ రామ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేచిత్రానువాదం, మాటలు కూడా దర్శకుడు వంశీనే సమకూర్చాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి. [[వేటూరి సుందరరామ్మూర్తి]] పాటలు రాశాడు. [[ఎం. వి. రఘు]] కెమెరా బాధ్యతలు నిర్వహించగా [[అనిల్ మల్నాడ్]] ఎడిటింగ్కూర్పు బాధ్యతలు చూసుకున్నాడు.
 
==కథ==
పంక్తి 65:
 
==సాంకేతిక వర్గం==
* కథ, మాటలు, స్క్రీన్ ప్లేచిత్రానువాదం, దర్శకత్వం : [[వంశీ]]
* సంగీతం : [[ఇళయరాజా]]
* ఛాయాగ్రహణం : [[ఎం. వి. రఘు]]
* కూర్పు : [[అనిల్ మల్నాడ్]]
* కళ : [[తోట తరణి]]
* పాటల సాహిత్యం: [[వేటూరి సుందరరామ్మూర్తి]]
* నేపథ్య గానం : [[ఎస్. జానకి]], [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రమణ్యం]]
* స్టంట్స్పోరాటాలు: హయ్యత్
* నృత్యం: రవి
 
పంక్తి 94:
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:1985 తెలుగు సినిమాలు]]
[[వర్గం:సత్యనారాయణ నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు