రాధికా సాంత్వనము: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రభుత్వ నిషేధం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 3:
 
==ప్రభుత్వ నిషేధం==
[[కందుకూరి వీరేశలింగం పంతులు|కందుకూరి వీరేశలింగం]] నుండి బ్రిటిష్ ప్రభుత్వం వరకు అందరూ దీన్ని విమర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వంఈ గ్రంథాన్ని నిషేధించింది కూడా. స్వతంత్రం వచ్చేకవచ్చాక నిషేధాన్ని తొలగించారు. ఈ కథనంలో నాలుగు ఆశ్వాసాలలో ఉన్నాయి. తంజావూరు రాజు కొలువులో ఉండిన ముద్దుపళని సంస్కృతం, తెలుగు, తమిళ సాహిత్యాలలో అద్భుతమైన పరిచయం ఉండడంతో భాష-భావాలపై బిగువైన పట్టుతో కథ నడిపించడం విశేషం.
 
బాల్యవివాహాలు ముద్దుపళని కాలానికి సహజమైన విషయం. పాపం అదే తీరులో గోపాలుడికీ ఇళా ఈడేరక మునుపే భార్య కావడంతో మేనత్త వరసైన రాధ ఇంటిలో ఇళాతో మకాం పెడతాడు కృష్ణుడు. ఇళ సంసారానికి సిద్ధమయ్యేలోగా అందులోని మళకువలన్నీమెళకువలన్నీ కృష్ణుడికి కంఠతా వచ్చేస్తాయి. రాధ వాటిని నేర్పిందో, కృష్ణుడే వాటిని నేర్చుకున్నాడో ముద్దుపళని మనకెక్కడా చెప్పారుచెప్పరు. కాని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ. కామం. ఇళాను రాధే పెంచుతుంది. వయసొచ్చిన ఇళాతో కృష్ణుడికి శోభనం ఏర్పాట్లు చేయాలి. చేయడమే కాదు ఇద్దరికీ విడివిడిగా ఎన్నో జాగ్రత్తలు, మెలకువలుమెళకువలు చెప్తుంది. ఇళా కృష్ణులను ఒకటి చేస్తుంది గాని, రాధ మనసు మనసులో లేదు. ఇంకా తెల్లవారకముందే వారి గదిని చేరుకుని ఇళాను పక్కకు పంపించి కృష్ణుడి చెంత వాలిపోతుంది. తనతో కూడా కూడాక తొలిరాత్రి ముచ్చట్లు అడుగుతుంది. కృష్ణుడు అత్యంత సరసుడు కదా- గడుసుగా లేలేత మొగ్గ, చిన్న పిల్ల ఇళా దగ్గర అంత సుఖమేం ఉంటుందని, రాధకూరాధకు ఇళాకు పోలికే లేదని రాదనురాధను మెప్పించబోతాడు. విననట్టే నటించిన చిన్నారి, గడసు ఇళా అన్నీ వినేసిందని ముద్దుపళని ఒక్క వాక్యంలో రెండో ఆశ్వాసపు తొలి పద్యంలో చెప్తారు. అదికూడా ఇలా-
 
<poem>
పంక్తి 14:
</poem>
 
ఆనక ఇళా పుట్టింటికి కృష్ణుడు వెళ్లాల్సివస్తుంది. తన దరిని గోపాలుడు లేకపోవడం రాధది వెలుతురు లేని ప్రపంచం. విరహ వేదన భరించలేక తప్పనిసరి మానసికావస్థలో చిలకను రాయబారంగా పంపుతుంది. అలా వెళ్లిన చిలక మూడు రాత్రులు ముగిసేనాటికి గడసరి ఇళా తన కొంగున కృష్ణుని కట్టేసుకోవడం చూసి అదే రాధకు విన్నవిస్తుంది. అక్కడితో రెండో ఆశ్వాసం ముగుస్తుంది. ఈ రెండో అధ్యాయంలోనే శృంగారం పాలు శృతిమించిందని విమర్శకులు గగ్గోలు పెడతారు. రసవత్తరమైన మూడో ఆశ్వాసంలో టైటిలుకు న్యాయం చేసే అసలు సిసలు కథ జరుగుతుంది. చిలుక చెప్పిన సంగతులు విని రాధ అసూయతో భగ్గున రగిలిపోతుంది. ఇళా కృష్ణుల సఖ్యత విని కలవరపడుతుంది. అన్నింటిని మించి గడసు ఇళా రాధికను పరిత్యజించమని మాధవుని బతిమాలడం చిలక చేరవేస్తుంది. అంతే రాధకు మండుతుంది. అలకపానుపు ఎక్కుతుంది. నాలుగో ఆశ్వాసంలో రేపల్లె చేరిన గోపాలుడు రాధికను ఇదీ అదీ అని చెప్పలేని విధంగా బతిమాలుకుంటాడు. రగిలిపోతున్న రాధ మాధవుని తూలనాడుతుంది. అవేవీ పట్టించుకోని గోపాలుడు తనదైన శైలిలో కాళ్ల బేరానికి వస్టాడువస్తాడు. అనుకోకుండా ఒక్కసారి హటాత్తుగాహఠాత్తుగా కృష్ణుడు రాధ కాళ్ల మీద పడిపోతాడు. కావ్యం చదువుతున్న మనం ఒక్కమారు కలవరపడతాం. భార్యల కోపం పోగొట్టే కొత్త టెక్నిక్ కదా అని సంబరపడతాం, కాని తన ప్రియాతి ప్రియమైన ప్రియుణ్ణి రాధ ఎడమ కాలితో తోసేసరికి ఖంగుతింటాం. కాని ఇంతలోనే తేరుకుని ప్రసన్నమవుతుంది. రాధామాధవులు ఒకటవుతారు. ఏకమైన ప్రియ జంట ఆనందంగా ఉంటారు. ఇదీ వివరంగా కథ.
<poem>
 
పంక్తి 45:
</poem>
 
పుట్టింటిలో కృష్ణుకృష్ణుని భోగం గురించి చిలుక రాధకు వర్ణించి చెప్పే ఘట్టం ఇది: (2 లో 139, 140)
<poem>
కృష్ణదేవుడు కరి కర క్రీడ సలుప,
"https://te.wikipedia.org/wiki/రాధికా_సాంత్వనము" నుండి వెలికితీశారు