శివరంజని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 1:
{{సినిమా|
name = శివరంజని |
director = [[ దాసరి నారాయణరావు ]]|
year = 1978|
language = తెలుగు|
పంక్తి 16:
== నిర్మాణం ==
=== కథాంశం అభివృద్ధి ===
ఈ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావే సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లేచిత్రానువాదం కూడా రాశారు. [[దాసరి నారాయణరావు]] [[స్వర్గం నరకం (సినిమా)|స్వర్గం నరకం]] సినిమా పూర్తయ్యి, స్వర్గ్ నరక్ గా దానిని [[హిందీ సినిమా రంగం|హిందీ]]లో పునర్నిర్మించేనాటికి శివరంజని సినిమా కథా బీజాన్ని సింగిల్ లైన్ ఆర్డర్ గా అభివృద్ధి చేశారు. స్వర్గ్ నరక్ సినిమా చిత్రీకరణ సమయంలో కొంత ఖాళీ సమయం దొరకగా, సహాయకుడు [[ధవళ సత్యం|ధవళ సత్యంతో]] శివరంజని సినిమా సీన్లు వినిపించగా, అక్కడికక్కడే సినిమా డైలాగులు ఆశువుగా చెప్తూ పూర్తిచేశారు. దాసరి శివరంజని సినిమా సంభాషణలు అదే గదిలో 3 గంటల్లో పూర్తిచేశారు.<ref name="తెలుగు వెలుగులో వందనం అక్షరానికి అభివందనం">{{cite journal|first1=అన్విత|editor1-last=చెరుకూరి|editor1-first=రామోజీరావు|editor1-link=రామోజీరావు|title=వందనం ఆ అక్షరానికి అభివందనం|journal=తెలుగు వెలుగు|date=1 July 2017|volume=5|issue=11|page=25|accessdate=14 September 2017|publisher=రామోజీ ఫౌండేషన్|location=హైదరాబాద్|language=తెలుగు}}</ref>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:జయసుధ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/శివరంజని_(సినిమా)" నుండి వెలికితీశారు