సంకల్పం (1995 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 7:
music =[[కె.వి.మహదేవన్]]|
starring =[[జగపతి బాబు]],<br>[[జయసుధ]],<br>[[గౌతమి (నటి)|గౌతమి]],<br>[[బేతా సుధాకర్|సుదాకర్]]|
}}
 
'''సంకల్పం''' 1995 లో విడుదలైన సినిమా. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌లో [[ఎ. ఎం. రత్నం|ఎ.ఎం.రత్నం]] నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో [[జగపతి బాబు]], [[గౌతమి (నటి)|గౌతమి]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] సంగీతం సమకూర్చాడు. ఇది తెలుగులో ప్రకాష్ రాజ్ కు తొలి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది. <ref name="Heading">{{వెబ్ మూలము|url=http://www.thecinebay.com/movie/index/id/6146?ed=Tolly|title=Heading|publisher=The Cine Bay}}</ref> <ref name="Heading-2">{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/sankalpam-movie/18363|title=Heading-2|publisher=gomolo}}</ref>
 
ఒక వ్యక్తి రాజకీయ బలం లేకుండా సొంతముగా ఏదైనా పరిశ్రమ నిజాయితీగా చట్టబద్దముగా స్థాపించాలనుకొన్నపుడు అతనికి అధికారులనుండి ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలు, ఎలా ఉంటాయో తెలియ చెపుతూ సాగే చిత్రం ఈ సంకల్పం. జగపతి బాబు ఈ పాత్రని పోషించాడు. అతనికి ఇలాంటి ఇబ్బందులు కష్టాలు ఎదురైనపుడు వాటిని అతడు అధిగమించడం ఆసంకల్పంలో అతనికి స్నేహితుడిగా సహాయం చేసే పాత్రలో సుదాకర్, అతని ప్రయత్నంలో నిజాయితీని గమనించి అతనికి సహాయంచేసే మరొక పాత్రలో జయసుధలు నటించారు. అతనిని ప్రేమించే మరదలిగా గౌతమి నటించింది.
పంక్తి 25:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:జయసుధ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/సంకల్పం_(1995_సినిమా)" నుండి వెలికితీశారు