హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 24:
'''హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌ ''' 2017 జనవరి 14న విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
నీతి, నిజాయితీతో ప‌నిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య (ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి). ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌డు. ఎవ‌రి ద‌గ్గ‌రా లంచాలు తీసుకోడు. ఆ త‌త్వం చుట్టూ ఉన్న‌వాళ్ల‌కి న‌చ్చ‌క‌పోయినా తాను మాత్రం న‌మ్మిన దారిలోనే బ‌తకాల‌నుకొంటాడు. దాంతో త‌న స‌హ‌చ‌ర ఉద్యోగులు కూడా ఆయ‌న్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. భార్య ప‌ద్మ (జ‌య‌సుధ‌) కూడా డ‌బ్బుపై ఆశ‌తో లంచాల్ని తీసుకోవాల‌ని ఒత్తిడి చేస్తుంటుంది. అయినా స‌రే త‌న తీరు మార్చుకోని వెంక‌ట్రామ‌య్య ఊహించ‌ని రీతిలో ఓ అవినీతి కేసులో ఇరుక్కుంటాడు. దాంతో భార్య ప‌ద్మ (జ‌య‌సుధ‌) అత‌న్ని వ‌దిలి వెళ్లిపోతుంది. అస‌లు నీతిగా బ‌తికే వెంక‌ట్రామ‌య్యకి అవినీతి మ‌కిలి ఎలా అంటింది? అందుకు కార‌కులు ఎవ‌రు? త‌న‌నుంచి దూర‌మైన భార్య మ‌ళ్లీ ద‌గ్గ‌రైందా లేదా? మాన‌వీయ విలువ‌ల్ని సైతం శాసిస్తూ స‌మాజంలోని అవినీతి, అక్ర‌మాల‌కి కార‌ణ‌మ‌వుతున్న న‌ల్ల‌ధ‌నంపై ఓ సాధార‌ణ హెడ్ కానిస్టేబుల్ ఎలా పోరాటం చేశాడు? అనేవి కథలో భాగం. <ref name="Review : Head Constable Venkatramaiah – Half baked social drama">http://www.123telugu.com/reviews/head-constable-venkatramaiah-telugu-movie-review.html</ref>
 
==తారాగణం==
పంక్తి 56:
==బయటి లంకెలు==
*[https://www.youtube.com/watch?v=NzwDTmi9NJ0 [[యూటూబ్]] లో చిత్ర ప్రచార చిత్రం]
 
[[వర్గం:2017 తెలుగు సినిమాలు]]
[[వర్గం:జయసుధ నటించిన సినిమాలు]]