అర్జున్ సురవరం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 23:
 
== కథ ==
అర్జున్ లెనిన్ సుర‌వ‌రం (నిఖిల్‌) కుటుంబం త‌రాలుగా పాత్రికేయ వృత్తిలో ఉంటుంది. అర్జున్‌ని వాళ్ల నాన్న (నాగినీడు) ఇంజినీరింగ్ చ‌దివించి, సాఫ్ట్‌వేర్ రంగంవైపు పంపించినా అతడు మాత్రం జ‌ర్నలిస్టుగా ఒక టీవీ ఛాన‌ల్‌లో చేరి, సామాజిక బాధ్యత‌తో ప‌నిచేస్తుంటాడు. ఎప్పటికైనా బీబీసీలో ఉద్యోగం సంపాదించాల‌నేది అతడి క‌ల‌. ఆ క‌ల సాకారమ‌వుతున్న క్రమంలోనే ఎడ్యూకేష‌న్ లోన్ తీసుకొని బ్యాంకుని మోసం చేశాడ‌నే కేసులో పోలీసులు అర్జున్‌ని అరెస్టు చేస్తారు. అందుకు కార‌ణం న‌కిలీ స‌ర్టిఫికెట్ల త‌యారీ అనే విష‌యం తెలుస్తుంది. ఎలాగైనా ఆ చీక‌టి కోణాన్ని బ‌య‌ట పెట్టేందుకు న‌డుం బిగిస్తాడు. స్వత‌హాగా పాత్రికేయుడైన అర్జున్ త‌నకున్న తెలివితేట‌ల‌తో స‌ర్టిఫికెట్ల మాఫియా బండారాన్ని ఎలా బ‌య‌ట పెట్టాడ‌నేదే మిగ‌తా సినిమా.<ref name="రివ్యూ: అర్జున్ సుర‌వరం">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: అర్జున్ సుర‌వరం |url=https://www.eenadu.net/cinema/morenews/3/2019/11/29/119050088/Arjun-Suravaram-Review |accessdate=5 December 2019 |work=www.eenadu.net |date=29 November 2019 |archiveurl=https://web.archive.org/web/20191130203323/https://www.eenadu.net/cinema/morenews/3/2019/11/29/119050088/Arjun-Suravaram-Review |archivedate=30 నవంబర్ 2019 |language=en |url-status=livedead }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/అర్జున్_సురవరం" నుండి వెలికితీశారు