వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇంకనూ బాగా జరగవలసినవి: మెరుగైన శీర్షిక పేరు
పంక్తి 165:
* సభ్యులు ఇంత ఎక్కువగా పాల్గొని ఓటు వేయడం నిజంగా అపూర్వం.--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 02:11, 22 సెప్టెంబరు 2020 (UTC)
* కొందరు సభ్యులు ఓటింగ్ జరపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఓటింగు ప్రక్రియను నిరసించినా, చివరకు అత్యున్నత ప్రజాస్వామిక ప్రక్రియ (వోటింగ్)ను అనుసరించక తప్పలేదు. ఓటింగు ప్రక్రియ ద్వారా నిర్ణయం తీసుకోవాలా, నాన్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయం తీసుకోవాలా అనే దానిపై ఘర్షణ వచ్చినపుడు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంకోసం ఓటింగు పట్ల అభ్యంతరాలు ప్రకటించినవారు కూడా ఓటింగు ప్రక్రియలోకి అనివార్యంగా ప్రవేశించవలసి వచ్చింది. The final outcome was decided by a broad-based vote rather than a majority opinion formed among a few individuals. Whatever the outcome, the spirit of democracy was upheld through voting. ఓటింగ్‌లో ప్రతిపాదన వీగిపోయి వుండవచ్చు. కానీ అసలు ఓటింగ్ జరపడమే అనవసరం, అన్యాయం అన్నవారిని సైతం తప్పనిసరిగా ఓటింగ్ క్యూలో నిలబెట్టడంలోనే అది మౌలికంగా ప్రజాస్వామిక విజయం సాధించింది. --[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 02:26, 22 సెప్టెంబరు 2020 (UTC)
* ఈ ఓటింగువల్ల ప్రతిపాదనకు మద్దతు తెలిపినవారిలో కూడా అసంతృప్తి కనిపించకపోవడానికి ఆస్కారం వుందని చెప్పవచ్చు. Law of Natural Justice ప్రకారం ప్రతీ సభ్యుడికీ (మద్దతుదారునితో పాటు వ్యతిరేకులకు కూడా) సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించబడాలి. లేనట్లయితే అసమ్మతి తలెత్తడానికి ఆస్కారముంటుంది. చర్చా కన్నా ఓటింగు విశాల ప్రాతిపదిక కలది. కొద్దిమంది పాల్గొన్న చర్చా ప్రక్రియ (మొదటి అవకాశం) లో, తగిన మద్దతు లభించక పోయినప్పటికీ, ఒక మద్దతుదారుడు 'బయట విస్తృతంగా తనకు మద్దతు వుంటుందనే అభిప్రాయం కలిగి ఉండటం సహజం. ఓటింగు ప్రక్రియ వలన మద్దతుదారునికి మరో అవకాశం కూడా కల్పించబడినట్లవుతుంది. అయితే ఓటింగులో కూడా తగిన మద్దతు లభించనప్పుడు ఇక తప్పనిసరిగా అంగీకరిస్తాడు. అసంతృప్తికి గురికాడు. అసలు వోటింగ్ అవకాశాన్ని కల్పించకుండా, కేవలం చర్చలో పాల్గొనే అవకాశంతో ఆపేస్తే ఆ చర్చలో చేసిన నిర్ణయం పట్ల అతనికి ఎప్పటికీ అసంతృప్తిగానే ఉండవచ్చు. ఎందుకంటే మద్దతుదారుకి సహజ న్యాయ సూత్రం ప్రకారం సాధ్యమైనన్ని అవకాశాలు కల్పించడానికి నిరాకరించాం కనుక. ప్రస్తుతం జరిగిన ఓటింగు సహజ న్యాయనుసారం మద్దతుదార్లకు, వ్యతిరేకులకు సైతం Maximum (2) Opportunities ఇచ్చింది. అందువల్ల అసంతృప్తికి చోటుండకపోవచ్చు.--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 04:05, 22 సెప్టెంబరు 2020 (UTC)
 
===బాగా జరగవలసినవి===
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".