వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 172:
* వెలువడిన అభ్యంతరాల దృష్ట్యా, ఇప్పటివరకూ అనుసరించిన "విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి" లోని లోటుపాట్లును పునః సమీక్షించాల్సిన అవసరం గుర్తుచేసింది. As per the objections raised by the fellow members during the voting process, there is a clear need to review the concerned policies that the telugu wiki adopts till now. In fact, every policy should be reviewed within a certain time-bound. Accordingly, policies may also be amended if necessary by taking into account the present situation and discussing it with senior members. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు మరలా జరగకుండా చూడాలి. ముఖ్యంగా ఎన్నిక విధానంలో అవలంబిస్తున్న కొన్ని నిబంధనలు ambiguity కలిగి ఉండవచ్చు.
* తరువాత జరగబోయే చర్చలైనా సంయమనం కోల్పోకుండా మరింత హుందాగా కొనసాగుతాయని కోరుకుందాం.--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 04:15, 22 సెప్టెంబరు 2020 (UTC)
* చర్చలలో, పాటిస్తున్న విధానాలలో ప్రజాస్వామిక ధోరణి మరింతగా ప్రతిఫలించాలి. ప్రజాస్వామిక విధానాలపై కొత్త సభ్యుల కన్నా సీనియర్ సభ్యులకు మరింత ఎక్కువ అవగాహన, నమ్మకముండాలి. వారి ఆధ్వర్యంలో తెలుగు వికీ దానితోపాటే మనం కూడా నడుస్తాం.
మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. ప్రజాస్వామిక వ్యవస్థలో భాగంగానే మనం ఇతర వ్యవస్థలలో కూడా పనిచేయవలసి వస్తుంది. ఇక్కడ పనిచేసే ఏ ఇతర వ్యవస్థ కూడా ఇక్కడి ప్రజాస్వామిక స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్వంత నిబంధనలను నిర్దేశించుకొని మనజాలలేదు. దేశంలో ఏ వ్యవస్థ కూడా దీనికి అతీతం కాదు. మనకే కాదు, మనలను నడిపించే వారికి కూడా ప్రజాస్వామిక విధానాలలో, ప్రజాస్వామిక ప్రక్రియలలో ఆచంచలమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మికతోనే వ్యవస్థలను నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటింగులో పాల్గొన్న సభ్యులకు మనఃపూర్వక ధన్యవాదాలు.--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 04:21, 22 సెప్టెంబరు 2020 (UTC)
< ప్రతి వ్యాఖ్యకు పై వరుసలో *తో చేర్చి వికీసంతకం చేయండి>
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".