బాలానందం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = [[ప్రకాష్ ప్రొడక్షన్స్]]|
}}
బాలానందం 1954లో విడుదలైన మూడు ఉప చిత్రాల సమాహారం. ఇది బాలల చిత్రం. ఇందులో బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కృష్ణయ్య అనే ఉప చిత్రాలున్నాయి. ఈ మూడు చిత్రాలను కలిపి "బాలానందం" గా నిర్మించారు. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కె.ఎస్.ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ చిత్రం 1954 ఏప్రిల్ 24న విడుదలైంది. దీనికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.
 
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/బాలానందం_(సినిమా)" నుండి వెలికితీశారు