"వాడుకరి చర్చ:YVSREDDY" కూర్పుల మధ్య తేడాలు

(గమనింపు: దేవమాత తొలగింపును ప్రతిపాదించారు. (TW))
 
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. --<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 15px;">[[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 09:43, 18 సెప్టెంబరు 2020 (UTC) <!-- Template:Proposed deletion notify --> --<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 15px;">[[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 09:43, 18 సెప్టెంబరు 2020 (UTC)
 
== "తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి." అన్న మూలస్తంభం ఉల్లంఘించినందుకు చర్యలు ==
 
[[వికీపీడియా:రచ్చబండ#ఆరోపణలు_నిరూపించుకోలేకపోతే_వైవిఎస్_రెడ్డి_గారిపై_చర్యలు|రచ్చబండలో జరిగిన చర్చలో]] భాగంగా సెప్టెంబరు 14న వారంరోజులు గడువు ఇచ్చి, [[వాడుకరి:K.Venkataramana]], [[వాడుకరి:Pranayraj1985]]లపై మీరు చేసిన ఆరోపణలు నిరూపించడం కానీ, క్షమాపణలు కోరడం కానీ చేయమన్నాను. మీరు ఆ రెండిటిలో ఏదీ చేయలేకపోయినందున వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప." అన్న [[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు|వికీపీడియా నాలుగవ మూలస్తంభాన్ని]] మీరు ఉల్లంఘించినట్లుగా నిర్ణయించి మీపై ఒక రోజు నిషేధాన్ని విధిస్తూ నిరోధించాను. దయచేసి భవిష్యత్తులో వికీపీడియా మూలస్తంభాలను అనుసరిస్తూ, తోటి సభ్యుల వాదనతో ఏకీభవించకున్నా వారిని గౌరవించమని సూచిస్తూ, అలా ఉండగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:22, 22 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3040115" నుండి వెలికితీశారు