బాలానందం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
production_company = [[ప్రకాష్ ప్రొడక్షన్స్]]|
}}
బాలానందం 1954లో విడుదలైన మూడు ఉప చిత్రాల సమాహారం. ఇది బాలల చిత్రం. ఇందులో బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కృష్ణయ్యకిష్టయ్య అనే ఉప చిత్రాలున్నాయి. ఈ మూడు చిత్రాలను కలిపి "బాలానందం" గా నిర్మించారు. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె.ఎస్.ప్రకాశరావు]] స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ చిత్రం 1954 ఏప్రిల్ 24న విడుదలైంది. దీనికి [[పెండ్యాల నాగేశ్వరరావు]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/HCC|title=Balanandham Bhoorelamukudu Rajayogam Konte Kistayya (1954)|website=Indiancine.ma|access-date=2020-09-22}}</ref>
 
== బూరెల మూకుడు ==
పంక్తి 50:
* బట్టల వర్తకుడు: పి.రామశేషు
* చెల్లెలు: రేవతి
 
== రాజయోగం ==
 
=== కథ ===
చందూ కుందూ స్నేహితులు. ఒక జ్యోతిషుడు చందూ చేయి చూసి నీకు రాజయోగం ఉంది. కానీ వెనువెంటనే మరణ గండం కూడా ఉంది అని చెబుతాడు. మరణ గండం ఉందని తెలిసినా భయపడక అతను కుందూను తీసుకొని దేశాటనకు వెళతాడు. ఒక ఊళ్ళో కాలాంతకుడు అనే రాక్షసుడికి భయపడి జనం ఇళ్ళలో ఉండి తలుపులు వేసుకుంటారు. ఈ విషయం పేదరాశి పెద్దమ్మ వలన చందూ తెలుసుకొని ఆ వూరి ప్రజలకు ధైర్యం చెప్పి పౌర్ణమిలోగా ఆ రాక్షసుని ప్రాణాలు తెస్తానని ప్రమాణం చేసి వెళ్తాడు.
 
దారిలో మంత్ర పర్వతం చేరుతాడు. అక్కడ రాక్షసుడు కుందూను రాయిగా మారుస్తాడు. చందూ రాక్షసుడిని తన యుక్తి వలన జయించి కుందూను విడిపిస్తాడు. కాలాంతకుడి ప్రాణ రహస్యంకోసం ఇద్దరూ ఇంకో గుహలోకి ప్రవేశిస్తారు. పొగలు గ్రక్కుతున్న మృగం తలమీద ఉన్న పంజరంలోని చిలుకను పట్తుకుంటాఅరు. ఆ చిలుక దేవకన్యగా మారి కాలాంతకుడి ప్రానం వాడి బానిస. ప్రాణాంతకుడి కాపలాలో అగ్నిపర్వతంలో ఉంది అని చెబుతుంది. అక్కడికి వెళ్లడానికి మార్గం చూపడానికి ఒక మంత్రపు గజనిమ్మపండును ఇచ్చి మాయమవుతుంది. చందూ, కుందూ ఆ పండు సహాయంతో ఒక ఎగిరే కుర్చీమీద కూచొని ఆకాశమార్గాన వెళ్తారు. త్రోవలో ఆ పండు జారి కింద పడుతుంది. కుర్చీకి మాయ పోతుంది. ఇద్దరూ ఆకాశాన్నుంచి కింద పడతారు. అది ఒక ఉద్యాన వనం. నట్టడవి రాజు కుమార్తె "ఆకాశం మీంచి ఊడిపడ్డవారినే పెళ్ళి చేసుకుంటాన"ని శపథం చేసి ఉంది. కానీ ఉద్యానవనంలో ప్రవేశించ్న పరపురుషుణ్ణి ఉరి తీయాలని రాజుగారి ఆజ్ఞ. చందూను ఉరి తీస్తారా? లేద రాజకుమారికిచ్చి పెళ్ళి చేస్తారా? రాజయోగమా? మరణ గండమా? అనే విషయం మిగతా కథ లో ఉంటుంది.
 
=== పాటలు ===
 
* పూచెను పూలవనం, వీచెను మృదుపవనం
* వీరులు ధీరులు మేమే వీరులు ధీరులు మేమే
 
=== తారాగణం ===
 
* చందు, ప్రాణాంతకుడు: రేలంగి సత్యనారాయణబాబు
* కుందు: మాస్టర్ కుందు
* అటుకు: రామకృష్ణ
* చిటుకు: వి.రామమ్
* రాజు, మాంత్రికుడు: టి;మోహన్
* ఆస్థాన కవి: ఆనంద్
* మంత్రి: సుబ్రహ్మణ్యం
* వరహాలు:జగన్నాథరావు
* రాకుమారి: బేబీ మల్లిక
* మంత్రి కూమరి: టి.విజయలక్ష్మి
* రాణి: ఎం.నిర్మల
* పెద్దమ్మ: జయశ్రీ
* దేవత: భార్గవిటాగట్
* జోస్యుడు: కందా మోహన్
* శిష్యుడు: ఓగిరాల
* సైన్యాధిపతి: లక్ష్మణ
* కాలంతకుడు: వి.సూర్యప్రకాశరావు
* భూతరాజు: నాగేశ్వరరావు
 
== సాంకేతిక వర్గం ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బాలానందం_(సినిమా)" నుండి వెలికితీశారు