విద్యారణ్య ఉన్నత పాఠశాల, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== స్థాపన ==
1961లో శాంత రామేశ్వర్ రావు ఈ ఉన్నత పాఠశాలను స్థాపించింది. ఇది [[బిర్లా మందిరం, హైదరాబాదు|బిర్లా మందిర్]] దిగువ ప్రాంతంలో ఉంది. [[జిడ్డు కృష్ణమూర్తి]] బోధనల స్ఫూర్తితో నడపబడుతున్న ఈ పాఠశాలలో "ఉపాధ్యాయులు కూడా పిల్లలలాగే కొత్త విషయాలను నేర్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటారు". <ref>[http://www.vidyaranyaschool.com "Vidyaranya High School - Official Alumni Foundation"]. vidyaranyaschool.com</ref>
 
ఐసిఎస్‌ఇ సిలబస్‌ ఆధారంగా విద్యాబోధన జరుగుతున్న ఈ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు పరీక్షలు ఉండవు.<ref> [http://myschoolwall.com/Thread-Vidyaranya-High-School-at-Saifabad “My School Wall]. myschoolwall.com. 2 September 2018</ref> విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠశాల యూనిఫాం (డెస్ కోడ్) లేదు, పిల్లలు వారి ఇష్టానికి తగిన దుస్తులు ధరించడం ఈ పాఠశాలలో నేర్పుతారు. ఇది ఆంగ్ల-మాధ్యమ పాఠశాల అయినప్పటికీ, భారతీయ [[భాషలు]], భారతీయ [[సంగీతం]], [[సంస్కృతి]]తోపాటు ఆంగ్ల [[సాహిత్యం]], [[భారతదేశ చరిత్ర]], సాహిత్యం, పాశ్చాత్య సంగీతం (గానం), ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు, చేతిపనులు, విద్యార్థులకు [[నాటకాలు]], [[క్రీడలకు]] మొదలైనవాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రశ్నించడం, ఆలోచించడం ద్వారా నేర్చుకోవటానికి, వివిధ రకాలైన ఆటలు ఆడటానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుంటారు. ఇవన్నీకూడా పోటీతత్వంతో కాకుండా స్నేహపూర్వకంగా ఉంటాయి.<ref>[http://www.hindu.com/mp/2009/09/05/stories/2009090553110800.htm "The teacher is a good learner"]. ''[[The Hindu]]'' (India). 5 September 2009.</ref>
 
== ప్రవేశాలు ==