వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1,241:
తెలుగుకు లేదా మన ప్రాంతాలకు సంబంధించిన ఇంగ్లీష్ వ్యాసాలలో పూర్తి సమాచారం లేకపోవటం, అనవసరం అయిన సమాచారం ఉండటం నేను గమనించాను, ప్రస్తుతానికి అంతర్జాలంలో తెలుగులో ఉన్న వనరులతో లేదా ఆయా వ్యాసము మూలం లో ఇంగ్లీష్ వచనం తెలుగులోని అనువదించి రాస్తున్నాను, భవిషత్తులో యాత్రిక అనువాదాలు జరిగి వ్యాసం విలీనం అయినా మనము ఇక్కడ బిన్నంగా రాసింది ఇతరులకు ఉపయోగ పడుతుందేమో అన్న ఆలోచన , ఆంగ్ల వ్యాసానికి నకలు గా తెలుగులోను వ్యాసం ఉండాలన్న [[:en:Help:Interlanguage_links|నింబంధన]] నా దృష్టికి రాలేదు ఆయితే దీని మీద తెలుగులో కూడా ఒక మార్గదర్శకం ఉంటే బాగుంటుంది అని నా విన్నపము , శీర్షికలకు వికీడేటా లో సవరణలు / బాట్ లు బాగానే చేరుస్తున్నాయి [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 17:52, 18 సెప్టెంబరు 2020 (UTC)
:ఇంగ్లీషు వ్యాసంలో ఉన్న సమాచారం "అంతా" తెలుగు వ్యాసంలో "ఉండి తీరాలన్న" నియమం ఏదీ లేదు. అక్కడ లేని సమాచారం ఇక్కడా ఉండకూడదు అనే నియమం కూడా లేదు. ఇంగ్లీషు వ్యాసానికి తెలుగు వ్యాసానికి నకాలు లాగా ఉండాలన్న నియమం నాకు తెలిసి ఎక్కడా లేదు. ఇక్కడ ఎవరూ రాయనూ లేదు. వ్యాస విషయం ఒకటేనా కాదా అనేది చూసుకుని లింకు ఇస్తే సరిపోతుంది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 03:59, 19 సెప్టెంబరు 2020 (UTC)
:[[వాడుకరి:Kasyap|Kasyap]] గారూ, ఎన్వికీ వ్యాసపు లింకు ఎందుకు ఉండాలి అనేదానికి [[భూమి తిరగడం ఆపివేస్తే]] అనే వ్యాసం చక్కటి ఉదాహరణ. వ్యాసం నిండా అనువాద, భాషా దోషాలే. దీన్ని సరిచెయ్యాలంటే మూల వ్యాసమేంటో తెలియాలి. లేదా మనం చేసే సవరణల్లో కొన్ని కొత్త తప్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం రాసే వ్యాసాలకు దగ్గరగా ఉన్న ఎన్వికీ వ్యాసపు లింకు ఇవ్వాలి. పరిశీలించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:05, 23 సెప్టెంబరు 2020 (UTC)
 
== Indic Wikisource Proofreadthon II and Central Notice ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు