వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 195:
 
::::[[User:Chaduvari|చదువరి]] గారు, మీరు నన్ను ఓ తప్పును కప్పి పుచ్చుతున్నాను అనుకుంటున్నారు. అటువంటిదేమీ లేదు. మీరు మొదట ఈమెయిల్ చేయడమే తప్పు అన్నారు. కానీ ఈమెయిల్ చేయడం ఆ వాడుకరికి అభ్యంతరం లేనంతవరకు తప్పు కాదు. మీరు ముందే ఓటింగ్కి అభ్యంతరం తెలిపారు మరియు బహిష్కరించారు కాబట్టి మీకు పంపి ఉండకపోవచ్చు. ఇంకొకటి దయచేసి మీరు నన్ను సర్ అని సంబోధించవద్దు. నేను అంత పెద్ద వాడిని కాదు. Inappropriate అర్థం తప్పు అని కాదు. సరికానిది,ఇంకొచెం మెరుగ్గా చేయవచ్చు, అననుగుణంగా ఉన్నది అని అంతే. ఇంకోటి ప్రతిపాదన రెండు అంశాలు వేరు వేరు గా ఎన్నిక ఉంటే బాగుండు అని నేను కూడా భావిస్తున్నాను. ధన్యవాదాలు ___[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 09:18, 23 సెప్టెంబరు 2020 (UTC)
:::::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ, మీరేదో తప్పును కప్పిపుచ్చుతున్నారని నేను అస్సలు అనుకోనే లేదు. మీరు అలా భావించకండి. సర్ అని ఎవరినైనా నేను గౌరవ పురస్సరంగానే అంటాను గానీ మరోలా కాదు. మీరు వద్దంటే మానేస్తాన్లెండి :) Inappropriate అంటే "అనుచితం" అని అత్యంత దగ్గరగా ఉన్న అర్థం, ఏమంటారు? "ప్రతిపాదన రెండు అంశాలు వేరు వేరు గా ఎన్నిక ఉంటే బాగుండు అని నేను కూడా భావిస్తున్నాను." అని అన్నారు.. ధన్యవాదాలండి. మనలో మన మాట.. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా వోటేసిన వాళ్ళు అలా ఎందుకు వేసారా అని ఉత్సుకత ఉంది నాకు (బాధ అని కూడా అనుకోవచ్చు మీరు). అంతరాంతరాల్లో వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటే బాగుండుననే ఆశ కూడా ఉంది నాకు. అఫ్‌కోర్స్, ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు నా ఆశకు వ్యతిరేకమైన ఆశ పెట్టుకుని ఉండవచ్చనుకోండి. :) ఉంటానండి. _[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:34, 23 సెప్టెంబరు 2020 (UTC)
 
== ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకోదగినవి ==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".