పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
Maro
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Palkuriki Somanathudu.jpg|thumb|link=Special:FilePath/Palkuriki_Somanathudu.jpg]]
'''ఆదికవి''' '''పాల్కురికి సోమనాధుడు''' (1160 - 1240), [[శివకవి యుగం|శివకవి యుగానికి]] చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన maro ఇద్దరు [[మల్లికార్జున పండితారాధ్యుడు]], [[నన్నెచోడుడు]].
 
పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. [[వీరశైవం]] వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని [[ప్రమధ గణాలు|ప్రమధ గణాలలో]] "భృంగి" అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.