వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 238:
::[[User:Chaduvari|చదువరి]] గారు, ఇంకొక మాట, మీరేందుకు వ్యతిరేఖం గా ఉన్నారో నాకు అర్థం కాకపోయినా పర్లేదు, మీకు అర్థం అయితే చాలు. అయితే మీతో చర్చలు జరిగిన పిదప నాకు అర్థమైన విషయం మీకే క్లారిటీ లేదు. కాన్వాస్సింగ్ జరిగినది 20 న సాయంత్రం 4:30 తర్వాత, ఈవిషయం తేదీ మరియు సమయం పరీశీలించిన ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. కానీ నిందలు అర్జున గారి మీద వేస్తున్నారు. ఆహా, గొప్ప స్క్రిప్ట్ అండీ! [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 14:00, 23 సెప్టెంబరు 2020 (UTC)
:::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ.. ఎవరిది స్క్రిప్టో, ఎవరిది కాదో తరువాత తేలుద్దాం కాని, 100 సవరణలు చేసిన వారందరూ ఓటింగ్ కు అర్హులే అని ఒక ఓటరు జాబితా తయారుచేసి కొంతమందికే ఓటరు స్లిప్ ఇచ్చినట్టు ఆ కొంతమందికే ఎందకు మెయిల్స్ పంపించారు?, మిగతా వాళ్ళకు ఎందుకు పంపించలేదు?, మిగతావాళ్ళు చురుగ్గా లేరని, అనువాద ఉపకరణం వాడలేదని అనుకుంటే మరి వారిని ఓటరు జాబితాలో ఎందుకు పెట్టినట్టు? వీటికి సమాధానాలు చెప్పమనండి. మిగతావి తరువాత చూద్దాం. ఇక ఓటు వేసిన తేది, సమయం అంటారా..., మిగతా వాళ్ళకు మెయిల్ చేసినప్పుడే వీళ్ళకు కూడా మెయిల్ పంపించివుంటే, ఆరోజే ఓటు వేసేవాళ్ళేమో..?--[[User:Pranayraj1985|''' <span style="font-family:Comic Sans MS; color:red">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 14:17, 23 సెప్టెంబరు 2020 (UTC)
:::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ, వోటింగు నిర్వాహకుడు తాను చేసానని ఒప్పుకున్న ఈమెయిలు ప్రచారాన్ని సమర్ధించేందుకు మీరు పడుతున్న తపన నాకు అర్థమైంది. ఏమాత్రం సమర్ధించలేని దాన్ని ఏదో రకంగా సమర్ధించడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయమే అయినప్పటికీ అది నిరర్థకం, నిష్ఫలం. ఎందుకంటే, ''తనకనుకూలంగా వోటేస్తారనుకునేవారికి, తటస్థులకూ ఈమెయిలు పంపి ఉంటారని'' మీరు ఒప్పేసుకున్నారు. దాన్నుండి వెనక్కు పోయే దారి లేక ఎదటోడి మీద బురద జల్లేందుకు మీరు విశ్వప్రయత్నం స్తున్నారు. అయితే మీది వృథా ప్రయాస. ఈమెయిలు ప్రచారాన్ని వెనకేసుకు రావడం చాలా కష్టం.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:26, 23 సెప్టెంబరు 2020 (UTC)
 
== ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకోదగినవి ==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".