అల్లు అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి వికీపీడియా లంకె/ ఓటీటీ
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''అల్లు అరవింద్''' (జ. [[జనవరి 10]]) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు [[గీతా ఆర్ట్స్]] బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు . ఇతడు పద్మశ్రీ [[అల్లు రామలింగయ్య]] కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు [[అల్లు అర్జున్]]. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు. 2020లో డిజిటల్ [[ఓటీటీ]] రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు, ఆహా ఇప్పుడు తెలుగు ఓటీటీలలో ముందు వరసలో వుంది.<ref>{{Cite web|url=https://www.teluguace.com/2020/06/aha-competition-to-big-ott-platforms.html|title=టాప్ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ కు గట్టి పోటీ ఇస్తున్న అల్లు అరవింద్... ఆహా!|last=|first=|date=2020-07-14|website=తెలుగుఏస్|language=en-US|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-07-14}}{{Dead link|date=సెప్టెంబర్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
[[File:Allu Aravind.jpg|right|thumb|అల్లు అరవింద్]]
"https://te.wikipedia.org/wiki/అల్లు_అరవింద్" నుండి వెలికితీశారు