వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 78:
: ఈ విభాగం గురించి [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ_విధానం-2#ఈ_వోటింగులో_నైతికత_ఉందా..?|చర్చలలో]] ఉటంకించబడుతున్నందున , కొంత వివరణ అవసరం కావున ఈ వ్యాఖ్య చేరుస్తున్నాను.
:విధాన నిర్ణయాల చర్చలు నిర్మాణాత్మకంగా, ఏకాభిప్రాయ దిశగా సాగితే ఒకటే ప్రతిపాదన ఓటు ప్రక్రియకు చేరుతుంది. అయితే రెండవసారి అమలు ప్రయత్నంలో జరిగిన చర్చలో ఒకటి కంటే ఎక్కువ అమలు చేయగలిగే ప్రతిపాదనలు ఓటు చేయాల్సిన అవసరం చదువరి గారి స్పందన తరువాత ఏర్పడే దిశగా చర్చ సాగింది. ([https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BE_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3&oldid=3026566 రూపంలో ప్రతిపాదన 4 విభాగం ] చూడండి) కావున ఎక్కువ ప్రతిపాదనలు ఓటు ప్రక్రియ నిర్వహించాలంటే స్పష్టత కొరకు ఈ చర్చ ప్రారంభించడం జరిగింది. అయితే చదువరి గారు నేను అపార్ధం చేసుకున్నానని ఆ ప్రతిపాదనను రద్దు చేసి, ఆయన వ్యాఖ్యలను కూడా సవరించారు. కావున అటువంటి పరిస్థితి రాలేదు. కావున బరిలో నిలిచింది ఒక్క ప్రతిపాదనే కావున ఓటు ప్రక్రియ ఈ చర్చ ముగించకుండానే చేపట్టటం జరిగింది. దీనిపై చర్చకు సభ్యులు స్పందించలేదు. వారం గడువు తర్వాత {{tl|సహాయం కావాలి-విఫలం}} చేర్చాను.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:31, 24 సెప్టెంబరు 2020 (UTC)
:ఇక్కడ ''రెండు అంశాలను వోటింగుకు పెట్టి ఒకే వోటు ఎలా వెయ్యాలి ''అంటూ [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు అడిగిన ప్రశ్న ప్రశ్న గానే ఉండిపోయింది. దానికి సమాధానం రాలేదు. ఈ ప్రశ్న ఇక్కడ అడిగాక, సమాధానం కోసం వేచి ఉండకుండానే, అసలు ఈ చర్చ ముగియకుండానే అక్కడ [[వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2|రెండు ప్రశ్నలు పెట్టి వోటింగు మొదలు పెట్టేసారు]]. ఇక్కడ ఈ ప్రశ్నకు, ఈ చర్చకూ అర్థమే లేకుండా చేసారు. వాడుకరులు ఈ చర్చలో పాల్గొనే ఆసక్తే లేకుండా చేసారు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:44, 24 సెప్టెంబరు 2020 (UTC)
 
== అర్హులైన వాడుకర్లను నిర్ణయించడం ==
Return to the project page "విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి".