వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 254:
:::: పద్ధతి చర్చలో [[వికీపీడియా_చర్చ:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి#ఓటు_ప్రక్రియలో_ఎక్కువ_మంది_పాల్గొనేలా_చర్యలు | అంశం]] చేర్చాను. సభ్యులు అక్కడ చర్చలో పాల్గొని పద్ధతిని మెరుగు చేయడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:05, 24 సెప్టెంబరు 2020 (UTC)
:::::[[User:Chaduvari|చదువరి]] గారు, మీరు ఏ ఆధార సహితంగా లేని పనిగట్టుకుని చేస్తున్న ఉద్దేశాల ఆపాదన మీకు [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారితో ఆధిపత్య ఘర్షణ లేదా పోరు రుజువు అవుతున్నది. ఇది తెలుగు వికీపీడియా కి ఏవిధముగాను మేలు చేయదు. కాబట్టి జరుగుతున్న తంతు గురించి నేనేది అతిగా ఊహించుకోలేదని మీరు నిరూపించారు మీరు కాదని చెప్పినప్పటికీ. ధన్యవాదాలు. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 03:04, 24 సెప్టెంబరు 2020 (UTC)
:::::::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారు '''ఒక్క రవిచంద్ర గారు తప్ప ఇంక ఎవ్వరూ ముందు రోజుల్లో ఓట్ చేయలేదు, చివరి రోజు సాయంత్రం 4:30 నుండి 21 ఓట్లు ఎలా పోలవుతాయి ?'''. ఇవి మీ ప్రశ్నలు.. ఇక్కడ నా వైపు నుండి కూడా ఓటింగ్ ఆలస్యంగా జరిగింది. దీనికి నా వివరణలో మీకు జవాబులు దొరకొచ్చు.. నా వరకూ సమయాభావం, అంతర్జాల లభ్యత, ముబైల్లో టైప్ చేయడంలో ఉన్న ఇబ్బందులు. వీటి వలన కేవలం చర్చలను గమనిస్తూఉంటాను. అందరి అభిప్రాయాలను చదువుతాను. చర్చలమద్యలోనీ, కొంతవరకూ చూసో నిర్ణయం తెసుకోలేను. పరిణామాలు, అభిప్రాయాలు, చర్చలను చూసి దానిబట్టి నిర్నయం చివర్లో మాత్రమే నిర్ణయం తీసుకుంటాను. బహుశా ఇదే చాలా మందిలో ఉండొచ్చు. ఇప్పుడూ ఇన్ని చర్చలు జరుగుతున్నా ఈ రకమైన జవాబు ఎవరినుండైనా వస్తుందేమో అని చూసి లేక ఇపుడు స్పందిస్తున్నాను. ధన్యవాదాలు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 06:13, 24 సెప్టెంబరు 2020 (UTC)
 
== ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకోదగినవి ==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".