వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 337:
:::: ఒక పక్కన ఓటింగ్‌లో కొంతమందికే నేను మెయిళ్ళు పంపానని ఆయన ఒప్పుకున్నారు. ఇద్దరు సభ్యులు ఐపీ అడ్రస్‌తో ఓటేశారు అందతా వదిలేసి నా స్టాండ్‌కి ఏ సంబంధం లేని స్టాండ్ (నేను ఇప్పటిదాకా కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు) తీసుకున్న మీనాగాయత్రి ఇక ఏ అభిప్రాయం వెలువరించినా నా ప్రభావమే అయివుంటుందని ఊహించేసుకుని తిరస్కరించడాన్ని ఏమనాలి? రెండు వందల అనువాదాలు చేసిన మనిషికి తనకంటూ ఒక అభిప్రాయం ఉండకపోవచ్చనీ, ఉన్నా దాన్ని మరొక కుటుంబ సభ్యుడు ప్రభావితం చేసేస్తాడనీ చేసే మీ అరోపణ చాలా దారుణం. బహుశా ఎంతటి ఆరోపణ చేసినా ఏమీ నిరూపించుకోకపోయినా నా అభిప్రాయం నాది అని తప్పుకోవచ్చన్న ధైర్యం కావచ్చు. అసలు ఇదంతా వదలెయ్యండి. '''ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి - ఏ ఆధారంతో మేకల హారిక గారి విజ్ఞత గురించి మాట్లాడారు మీరు? ఈ ఒక్క ప్రశ్నకు మాత్రమే కింద సమాధానం రాయండి.''' అది వదిలి దేనికీ రాసి తప్పించుకో చూడవద్దు. -[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:36, 24 సెప్టెంబరు 2020 (UTC)
:చాలా దురదృష్టకరమైన సంగతి ఇక్కడ చూస్తున్నాను. 270 పైచిలుకు వ్యాసాలను పరికరం ద్వారా అనువదించి తెవికీలో నంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి విజ్ఞతను పరిగణించకూడదన్నారు. ఆమె బంధుత్వాన్ని అడ్డంపెట్టి ఆమె అభిప్రాయాలను సందేహించారు. పవన్ సంతోష్ గారికి, నాకు, విజ్ఞత లేదని ఆరోపించే మహా విజ్ఞులకూ, ప్రాజ్ఞులకూ, పుంభావ సరస్వతులకూ అనువాద పరికరం గురించి పాఠాలు నేర్పగల స్థాయిలో మీనాగాయత్రి గారు ఉన్నారు. అలాగే నాగరాణి గారి విజ్ఞతనూ పరిగణించరాదని అన్నారు. మేకల హారిక గారు ఎవరికి బంధువో తెలియక పోయినా "ఊహించుకుని" మరీ ఆమె విజ్ఞతను కాలదన్నారు. వీరి పట్ల జరుగుతున్న ఈ వ్యకిత్వ హననాన్ని నేను ఖండిస్తున్నాను. వారి విజ్ఞతను గౌరవించి, వారిని అభినందించి కొందరి అసూయకు కారణమయ్యాన్నేను. చివరికి ఈ నిందలకూ పరోక్షంగా కారణమయ్యాను. అందుచేత నేను ఆ ముగ్గురికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇక ఆపమని [[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారిని కోరుతున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:07, 24 సెప్టెంబరు 2020 (UTC)
:::::ఒకవాడుకరి విజ్ఞత గురించి చెప్పడానికి మనమెవరం. బంధువైనా, మిత్రులైనా, సన్నిహితులైనా కూడా ఎవరికి వారికి ఒక వ్యక్తిత్వం, ఆలొచన ఉంటుంది. వికీ వంటి ఒక సామాజిక వేదికలో రచనలు చేయగలిగిన తెలివి ఉన్నపుడు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. ఒక వేళా అలాంటి ప్రశ్నే వచ్చినపుడు దానికి వివరణలూ, సవరణలూ ఇవ్వవలసిన వసరం ఉంటుందని కూడా నేను అనుకోను. ఇంత వరకూ జరిగిన చర్చల్లో అభిప్రాయాల్లో ఏ వర్గం నుండీ ప్రతికూల స్పందన కనిపించడం లేదు. ముందుకుపోయే కొద్దీ ఎవరి విషయంపై చర్చ జరుగుతున్నదో వారు నొచ్చుకొని చర్చల్లో ప్రవేశిస్తే చర్చలు అపహాస్యానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక దయచేసి ఇక్కడితో ఈ అనవరసచర్చను నిలుపుదలచేయాలని విజ్ఞత కలిగిన మిత్రులకు మనవి చేస్తున్నాను. దీనిపై మరింతఎవరైనామరింత చర్చించాలనుకున్నా, ప్రశ్నించాలని ఉన్నా ఆవేశపడినా కూడా ముగించడం ఉత్తమంగా అనిపించిఉత్తమం. నా అభిప్రాయాన్నిఅభిప్రాయం నేను తెలియచేసాను. ..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 06:37, 24 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".