"వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
(కాబట్టి తెలుగు వికీ సభ్యులు... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, అని మరచిపోవద్దు)
ట్యాగు: 2017 source edit
== ఆంగ్ల వికి సాంప్రదాయం ==
[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గారు, కొత్త సభ్యుల చర్చాపేజీలో '''స్వాగతం''' సందేశం చర్చను మీరు గమనించారు, ఇప్పటికే పాటిస్తున్నారు, అభినందనలు. ఒకవేళ గమనించక పోయినా ఇప్పుడు చూడగలరు, ప్రతిపాదనపై జరిగిన చర్చల్లో (ఇక్కడ[https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ#మార్పుల_సంఖ్య_ముఖ్యమా]) ఆంగ్ల వికి సాంప్రదాయం <u>వాడుకరి కనీసం ఒక్క మార్పు చేసిన్ అతరువాత స్వాగత సందేశం చేర్చడం మంచిది</u>. అనే సాంప్రదాయం తెలుగులో కూడా పాటిద్దాం అనే చర్చ జరుగుతోంది. [[User:Chaduvari|చదువరి]] గారు మీ చర్చాపేజీలో ఈ చర్చ మీ దృష్టికి తెమ్మన్నారు... అందుకే ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు పెద్దలు తప్పనిసరిగా పాటించాలి మీరు... అని నా ఉద్దేశం ఏ మాత్రం కాదు ప్రార్థన మాత్రమే... కొత్త వాడుకరులకు స్వాగతం పలుకుతూ నిత్యం సచేతనంగా ఆ పనులను నిర్వహించేది మీరు, నాగుర్లపల్లి గారు, ముఖ్యులు, కాబట్టి తెలుగు వికీ సభ్యులు... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, అని మరచిపోవద్దు. గమనించ మనవి...అలాగే చర్చలల్లో కూడా ఈ చర్చల్లో కూడా చెప్పాలి. మీ నిర్ణయం ధన్యవాదాలు.<font color="red" face="Segoe Script" size="3"><b> [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|Prabhakargoudnomula]] </b></font><sup><font face="Andalus"> </font></sup> 07:24, 24 సెప్టెంబరు 2020 (UTC)
*[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|Prabhakargoudnomula]] గారూ! మీసూచన గమనించాను. ఇక మీదట మీరు సూచించినట్లు చేస్తాను.[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]])
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3040797" నుండి వెలికితీశారు