"వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2" కూర్పుల మధ్య తేడాలు

చి
దేవుడు గారు ఈ చర్చ ముగించాలి.
ట్యాగు: 2017 source edit
చి (దేవుడు గారు ఈ చర్చ ముగించాలి.)
ట్యాగు: 2017 source edit
:చాలా దురదృష్టకరమైన సంగతి ఇక్కడ చూస్తున్నాను. 270 పైచిలుకు వ్యాసాలను పరికరం ద్వారా అనువదించి తెవికీలో నంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి విజ్ఞతను పరిగణించకూడదన్నారు. ఆమె బంధుత్వాన్ని అడ్డంపెట్టి ఆమె అభిప్రాయాలను సందేహించారు. పవన్ సంతోష్ గారికి, నాకు, విజ్ఞత లేదని ఆరోపించే మహా విజ్ఞులకూ, ప్రాజ్ఞులకూ, పుంభావ సరస్వతులకూ అనువాద పరికరం గురించి పాఠాలు నేర్పగల స్థాయిలో మీనాగాయత్రి గారు ఉన్నారు. అలాగే నాగరాణి గారి విజ్ఞతనూ పరిగణించరాదని అన్నారు. మేకల హారిక గారు ఎవరికి బంధువో తెలియక పోయినా "ఊహించుకుని" మరీ ఆమె విజ్ఞతను కాలదన్నారు. వీరి పట్ల జరుగుతున్న ఈ వ్యకిత్వ హననాన్ని నేను ఖండిస్తున్నాను. వారి విజ్ఞతను గౌరవించి, వారిని అభినందించి కొందరి అసూయకు కారణమయ్యాన్నేను. చివరికి ఈ నిందలకూ పరోక్షంగా కారణమయ్యాను. అందుచేత నేను ఆ ముగ్గురికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇక ఆపమని [[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారిని కోరుతున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:07, 24 సెప్టెంబరు 2020 (UTC)
:::::ఒకవాడుకరి విజ్ఞత గురించి చెప్పడానికి మనమెవరం. బంధువైనా, మిత్రులైనా, సన్నిహితులైనా కూడా ఎవరికి వారికి ఒక వ్యక్తిత్వం, ఆలొచన ఉంటుంది. వికీ వంటి ఒక సామాజిక వేదికలో రచనలు చేయగలిగిన తెలివి ఉన్నపుడు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. ఒక వేళా అలాంటి ప్రశ్నే వచ్చినపుడు దానికి వివరణలూ, సవరణలూ ఇవ్వవలసిన వసరం ఉంటుందని కూడా నేను అనుకోను. ఇంత వరకూ జరిగిన చర్చల్లో అభిప్రాయాల్లో ఏ వర్గం నుండీ ప్రతికూల స్పందన కనిపించడం లేదు. ముందుకుపోయే కొద్దీ ఎవరి విషయంపై చర్చ జరుగుతున్నదో వారు నొచ్చుకొని చర్చల్లో ప్రవేశిస్తే చర్చలు అపహాస్యానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక దయచేసి ఇక్కడితో ఈ అనవరసచర్చను నిలుపుదలచేయాలని విజ్ఞత కలిగిన మిత్రులకు మనవి చేస్తున్నాను. దీనిపై ఎవరైనామరింత చర్చించాలనుకున్నా, ప్రశ్నించాలని ఉన్నా ఆవేశపడినా కూడా ముగించడం ఉత్తమం. నా అభిప్రాయం నేను తెలియచేసాను. ..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 06:37, 24 సెప్టెంబరు 2020 (UTC)
 
:[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారిని, కోరుతున్నాను, ఈ అనవరసచర్చను నిలుపుదలచేయాలని విజ్ఞత ముందుకుపోయే కొద్దీ ఎవరి విషయంపై చర్చ జరుగుతున్నదో...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారి, మాట నిజం... ఇప్పటికే [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారిని, [[User:Chaduvari|చదువరి]] గారిని, మరికొందరిని కూడా మనసు నొప్పించారు, కావాలని కాకపోవచ్చు కానీ చర్చ తీవ్రమయ్యేసరికి అక్కడకు దారి తీసింది ... వారిని చదువరి గారు కాదు. క్షమించమని కోరడం, దేవుడు గారు ఈ చర్చ ముగించాలి. నా అభిప్రాయం ఓటేసిన 23 లో వ్యతిరేకంగా, అనుకూలంగా 15 మందిలో అందరిని వదిలేసి ముగ్గురిని ప్రస్తావించడం చర్చకు పక్కదారి పట్టింది, గమనించగలరు.<font color="red" face="Segoe Script" size="3"><b> [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|Prabhakargoudnomula]] </b></font><sup><font face="Andalus"> </font></sup> 08:38, 24 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3040805" నుండి వెలికితీశారు